దీపికా పదుకొనేపై ఆ హీరోయిన్ తల్లి చేతబడి చేయించిందా.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపికా పదుకొనేకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.ప్రాజెక్ట్ కే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దీపిక అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.

 Umair Sandhu Shocking Comments About Alia Bhatt Detils Here Goes Viral In Social-TeluguStop.com

దీపిక వయస్సు పెరుగుతున్నా ప్రేక్షకుల్లో ఆమెకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.దీపికను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

దీపికా పదుకొనే రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.దేశవిదేశాల్లో కూడా ఈ నటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని సమాచారం అందుతోంది.ప్రముఖ క్రిటిక్స్ లో ఒకరైన ఉమైర్ సంధు ఒక ట్వీట్ లో దీపికా పదుకొనే ( Deepika Padukone )గురించి, అలియా భట్( Alia Bhatt ) గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.అలియా భట్ ఫేక్ నటి అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కోసం పీఆర్ వాళ్లతో, ఇంటర్నేషనల్ ప్రమోటర్స్ తో తప్పు పనులు చేసిందని ఉమైర్ సంధు అన్నారు.

అలియా భట్ కంటే దీపికకు ఎక్కువగా గుర్తింపు, క్రేజ్, పాపులారిటీ ఉండేదని దీపిక పాపులారిటీని చూసి అలియా భట్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని ఉమైర్ సంధు అన్నారు.దీపికా పదుకొనేను పడగొట్టాలని అలియా భట్ ప్రయత్నాలు చేసిందని ఉమైర్ సంధు వెల్లడించారు.దీపికా పదుకొనేను అలియా భట్ తీవ్రంగా ద్వేషిస్తుందని ఉమైర్ సంధు అన్నారు.

ఉమైర్ సంధు చెప్పిన విషయాలు తెగ వైరల్ అవుతున్నాయి.

రణ్ బీర్ దీపిక, కత్రినాలతో సినిమాలు చేయడం అలియా భట్ కు అస్సలు ఇష్టం లేదని ఆయన చెప్పుకొచ్చారు.దీపికకు ఉన్న ఫేమ్ విషయంలో అలియా భట్ మండిపడుతుందని ఉమైర్ సంధు వెల్లడించారు.అలియా భట్, ఆమె తల్లి దీపికపై చేతబడి చేయించారని ఆయన అన్నారు.

ఉమైర్ సంధు ట్వీట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube