రౌడీ స్టార్ టీషర్ట్ గురించి ఆసక్తికర చర్చ..ధర ఎంతంటే?

Ultra Stylish Still Of Vijay Devarakonda

టాలీవుడ్ లో రౌడీ స్టార్ కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.ఈయనకు ప్రత్యేకంగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.

 Ultra Stylish Still Of Vijay Devarakonda-TeluguStop.com

పెళ్లి చూపులు అనే చిన్న సినిమాపై తెలుగు తెరపై మ్యాజిక్ చేసి ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ ఐఐదు.ఇక అప్పటి నుండి అర్జున్ రెడ్డి స్టార్ డమ్ అమాంతం పెరిగిపోయింది.

ఇక విజయ్ దేవరకొండ ఫ్యాషన్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

 Ultra Stylish Still Of Vijay Devarakonda-రౌడీ స్టార్ టీషర్ట్ గురించి ఆసక్తికర చర్చ..ధర ఎంతంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విజయ్ ఫ్యాషన్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది.

ఇక విజయ్ దేవరకొండ సినిమాల్లో కాకుండా బయట ఎక్కడ కనిపించిన అతడి ఫ్యాషన్ గురించి తప్పకుండ మాట్లాడు కుంటారు.తాజాగా విజయ్ ఫ్యాషన్ గురించి మరొకసారి చర్చకు వచ్చింది.

అందుకు కారణం కూడా ఉంది.నిన్న రాత్రి జరిగిన రౌడీ బాయ్స్ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ ముఖ్య అతిధిగా విచ్చేసారు.

ఆ ఈవెంట్ కు విజయ్ టీషర్ట్ వేసుకుని వచ్చాడు.

Telugu 105000 Rupees T Shirt, Liger, Pan India Movie, Puri Jagannadh, Rowdy Boys Movie Second Song, Social Media, Ultra Stylish Still, Ultra Stylish Still Of Vijay Devarakonda, Vijay Devara Konda T Shirt Price, Vijay Devarakonda, Viral Photo, Zero Tolerance Gangster T Shirty-Movie

ఇప్పుడు రౌడీ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సోషల్ మీడియా సైతం విజయ్ టీషర్ట్ గురించి చర్చించు కుంటున్నారు.విజయ్ జీరో టాలరెన్స్ గ్యాంగ్ స్టర్ స్వెట్ టీషర్ట్ వేసుకుని దర్శన మిచ్చాడు.ఇందులో విజయ్ చాలా స్టైలిష్ గా క్యూట్ గా కనిపించడంతో ఇప్పుడు అందరి కళ్ళు విజయ్ వేసుకున్న టీషర్ట్ మీదనే పడింది.

Telugu 105000 Rupees T Shirt, Liger, Pan India Movie, Puri Jagannadh, Rowdy Boys Movie Second Song, Social Media, Ultra Stylish Still, Ultra Stylish Still Of Vijay Devarakonda, Vijay Devara Konda T Shirt Price, Vijay Devarakonda, Viral Photo, Zero Tolerance Gangster T Shirty-Movie

టీషర్ట్ రేట్ ఇండియాలో 10,500 రూపాయలుగా ఉంది.ఇక ఈ టీషర్ట్ నచ్చిన ఫ్యాన్స్ అప్పుడే దీనిని కొనడానికి రెడీ అయిపోతున్నారు.ఎంతైనా రౌడీ స్టార్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది కదా.ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియాలో అడుగు పెట్ట బోతున్నాడు.

#Puri Jagannadh #ZeroTolerance #Liger #UltraStylish #Rowdy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube