అరెరే.. ఇదేదో బలే ఉందే.. బట్టలు సర్దితే 50 వేల జీతమట..!

ఉరుకుల పరుగుల జీవితం.క్షణం కూడా తీరిక లేకుండా గడిపేస్తుంటారు చాలా మంది.

 Uk Girl Earns Money By Folding Clothes In Wardrobe, Folding Clothes Job,folding-TeluguStop.com

కొంతమందికి అయితే.తినడానికి కూడా సమయం దొరకదు.

ఇలాంటి సమయాల్లోనే ఒకరి అవసరం.మరొకరికి అవకాశంగా మారుతుంది.

అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంది ఓ యువతి.కేవలం ఇంట్లో బట్టలు సర్దడమే పనిగా పెట్టుకొని.నెలకి రూ.50 వేల వరకు సంపాదిస్తోంది.ఇంగ్లాండ్‌ కు చెందిన ఓ 19 ఏళ్ల అమ్మాయికి డబ్బులు అవసరం పడ్డాయి.డబ్బుల కోసం ఆ యువతి ఏదైనా పార్ట్‌ టైం జాబ్ చేయాలనుకుని నిర్ణయించింది.

అందుకోసం కొత్త పనిని ఎంచుకోవడం ఎందుకనుకున్న ఆ యువతి.తనకు తెలిసిన పనినే.

తన వృత్తిగా ఎంచుకోవడం పేదలుపెట్టింది.ఆ పనే నీట్ గా బట్టలు సర్దడం.

రోజులో కనీసం 3 నుంచి 9 గంటలు అదే పనిని చేస్తోంది.చాలామంది తమ పనుల్లో బిజీ అయిపోయి.

తమ సెల్ఫ్ లలో బట్టలు సర్దుకోవడానికి కూడా సమయం ఉండదు.దీంతో ఆ పనిని ఇతరులకు కేటాయిస్తారు.

అలా ఆమె బట్టలు సర్దే పార్ట్ టైం జాబ్ ని చేస్తుంది.అలా బట్టల సర్దడంలో ఎక్స్పర్ట్ అయింది.

ఆమెకు ప్రస్తుతం 20 మంది కస్టమర్లు ఉన్నారు.

ఆమె ఈ పని కోసం గంటకు రూ.1500 నుంచి 2000 వరకూ తీసుకుంటుంది.ఆమెకు చిన్నప్పటి నుండి స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో నీట్ గా బట్టలను నీట్‌గా సర్దడం అలవాటు.

ఆమెకున్న ప్రత్యేకత ఏంటంటే.అందరిలా కాకుండా బట్టల రంగులను బట్టి, ఆ రకాలను బట్టి వాటిని సెల్ఫ్ లలో ఆకర్షణీయంగా సర్దుతుంది.

దీంతో బయట వాళ్లు కూడా డబ్బులిచ్చి తమ దుస్తులను సర్దించుకోవడం మొదలుపెట్టారు.దీంతో ఆమె రూ.50 వేల వరకూ సంపాదిస్తోంది.దుస్తులను చూడడం, సర్దడం ఆమె చిన్నప్పటి నుండి ఇష్టమట.

UK Girl Earns Per Month By Organizing Messy Wardrobe

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube