ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?  

Manasantha Nuvve Actress Sirisha Real Life News, Mouna Raagam Serial,uday kiran, manasantha nuvve, sirisha praveen - Telugu Manasantha Nuvve, Manasantha Nuvve Actress Sirisha Real Life News, Mouna Raagam Serial, Sirisha Praveen, Uday Kiran

ఉదయ్ కిరణ్.2001, 2002 సంవత్సరాలలో ఎంత పెద్ద స్టార్ హీరో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్న ఉదయ్ కిరణ్ ఎలా అయితే ఎదిగాడో అలానే కిందికి నేలకొరిగాడు.చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో వరుస సూపర్ హిట్ లు అందుకున్న ఉదయ్ కిరణ్ 2014 అనంతలోకాలకు వెళ్ళిపోయాడు.
అయితే ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమాలో ఉదయ్ కిరణ్ చెల్లిగా నటించిన శిరీష ఇప్పుడు ఎం చేస్తుందో మీకు తెలుసా? అప్పట్లో కొన్ని సినిమాల్లో చెల్లి పాత్రలో, అక్క పాత్రలో నటించి అలరించిన శిరీష ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు.ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మా లో ప్రసారం అవుతున్న మౌనరాగం సీరియల్ లో తల్లి పాత్రలో నటిస్తుంది.

TeluguStop.com - Uday Kiran Manasantha Nuvve Film Sister Character Sirisha Serial Artist

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

TeluguStop.com - ఉదయ్ కిరణ్ చెల్లి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నీలవేణి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది నటి శిరీష.అయితే ఈమె మొదట మోడలింగ్ చేస్తూ సినిమాలో నటించింది.అప్పట్లో వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, అతడే ఒక సైన్యం, పల్లకిలో పెళ్లికూతురు వంటి సినిమాలలో వివిధ పాత్రలలో నటించింది.ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే సినిమాలో శిరీష చెల్లి పాత్రలో అద్భుతంగా నటించింది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

#Sirisha Praveen #MounaRaagam #Uday Kiran #ManasanthaNuvve

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Uday Kiran Manasantha Nuvve Film Sister Character Sirisha Serial Artist Related Telugu News,Photos/Pics,Images..