'యూ టర్న్' తో 'సమంత' సక్సెఫుల్ కెరీర్ టర్న్ అయ్యిందా లేక హిట్ కొట్టిందా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!  

U Turn Movie Review-

Movie Title; యూ టర్న్

..

'యూ టర్న్' తో 'సమంత' సక్సెఫుల్ కెరీర్ టర్న్ అయ్యిందా లేక హిట్ కొట్టిందా.? స్టోరీ, రివ్యూ, రేటింగ్.!-U Turn Movie Review

Cast & Crew:

నిర్మాత‌: శ్రీనివాస చిట్టూరి, రామ్ బాబు బండారు

STORY:

పురం ఫ్లై ఓవర్ వద్ద జరిగిన దారుణంని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది రచన. అక్కడ ఇటుకలు, సిమెంట్ ఎవరు సప్లై చేసారు, ఫ్లై ఓవర్ ఎలా కూలిపోయింది అనే విషయాలపై ఆరా తీస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ తెలిసిన ఒక విట్నెస్ ను కలిసే సమయానికి అతను ఆత్మహత్య చేసుకుంటాడు...

అలా ఈ విషయం గురించి తెలిసిన వారందరి లిస్ట్ తయారు చేస్తుంది. కానీ ట్విస్ట్ ఏంటి అంటే…లిస్ట్ లో ఉన్న వారందరు ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకుంటారు. ఇంతలో పోలీసులు రచన ను అరెస్ట్ చేస్తారు. కానీ ఎస్సై ఆది (ఆది పినిశెట్టి) రచన అమాయకురాలు అని నమ్మి ఆమెను విడుదల చేస్తారు.

ఇంత జరిగినా రచన మాత్రం ఈ కేసును వదిలిపెట్టాలి అనుకోడు.మిస్టరీ ఏంటో కనిపెట్టాలి అనుకుంటుంది.

ఆ క్రమంలో ఎలాంటి నిజాలు తెలుసుకుంది…మరో ఇద్దర్ని ఎలా కాపాడింది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.!

REVIEW:

పూర్ణచంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి అందించిన సంగీతం కూడా సస్పెన్స్ కి ప్లస్ పాయింట్ అయ్యింది. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ హైలైట్. తెలుగులో ఈ తరహా థ్రిల్లర్స్ చాలానే వచ్చాయి...

కానీ. స్టార్‌లు నటించిన థ్రిల్లర్లు మాత్రం అరుదుగా వస్తూ ఉంటాయి.

మొత్తానికి ఈ సినిమాతో సమంత మరోసారి హిట్ కొట్టేసింది.

Plus points:

Final Verdict:

Rating: 3.75 / 5