ఆమె చేతి వంట తింటే మరణం తథ్యం….   

Typhoid Mary Cooking Interesting News - Telugu Cooking, Death, Interesting News About Typhoid Mary, Mary, Typhoid

అప్పట్లో ప్రమాదకరమైన జ్వరం అయినటువంటి టైఫాయిడ్ కారణంగా ఎంతో మంది జనాలు సరైన చికిత్స అందక మృతి చెందేవారు.అయితే ఈ ప్రమాదకరమైన

 టైఫాయిడ్ జ్వరం

మొదటగా

ఐర్లాండ్ దేశం

లో తీవ్రంగా కలకలం సృష్టించింది.

 Typhoid Mary Cooking Interesting News

అయితే ఇందుకుగాను ఓ మహిళ వంటమనిషి కారణం అంటూ అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి.అంతేగాక ఈమె వండిన వంట పదార్థాలు తిన్న వారు టైఫాయిడ్ జ్వరం వచ్చి దాదాపుగా 30 మందికిపైగా మృతి చెందినట్లు అధికారులు కూడా తేల్చారు.

వివరాల్లోకి వెళితే ఐర్లాండ్ దేశంలోని

కుక్స్ టౌన్

గ్రామంలో

మేరీ

 అనే మహిళ నివాసం ఉంటోంది.అయితే ఈమె కుటుంబ పోషణ నిమిత్తం వంటపని వృత్తిగా ఎంచుకుంది.ఇందులో భాగంగా స్థానికంగా ఉన్నటువంటి కొన్ని హోటళ్లలో వంటలు చేస్తూ ఉండేది.అయితే ఈమె వండినటువంటి వంటలు ఎంతో రుచికరంగా ఉన్నప్పటికీ ఈ వంటలు తిన్నటువంటి వారు టైఫాయిడ్ జ్వరం వచ్చి మరణించేవారు.

ఆమె చేతి వంట తింటే మరణం తథ్యం…. -General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ విషయాన్ని గమనించినటువంటి కొందరు వ్యక్తులు మేరీ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు

మేరీ

ని అదుపులోకి తీసుకొని వైద్య చికిత్సలు నిర్వహించారు.

అయితే ఆమెలో ఎటువంటి టైఫాయిడ్ బ్యాక్టీరియా కనిపించలేదు.అంతేగాక ఆమె అప్పటి వరకు ఒక్కసారి కూడా టైఫాయిడ్ జ్వరం బారిన పడలేదు.

దీంతో వైద్య నిపుణులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.కానీ ఎక్కువ మంది మేరీ చేసినటువంటి వంటలు తినడం వల్లే టైఫాయిడ్ జ్వరానికి గురవుతున్నారని ఆరోపించడంతో మేరీని ఇకపై హోటళ్లలో వంట చేయకూడదని కోర్టు అధికారులు తీర్పునిచ్చారు.

దీంతో మేరీ ఇంటి పనులు చేయడం మొదలు పెట్టింది.అయితే ఈ పనుల వల్ల తన కుటుంబం గడవక పోగా అప్పులు చేయాల్సి వచ్చింది.దీంతో మేరీ మళ్ళీ పేరు మార్చుకొని వంటలు చేయడం ప్రారంభించింది.ఈ విషయాన్ని గమనించి నటువంటి పోలీసు అధికారులు ఆమెను జనాలు లేనటువంటి దీవికి పంపించారు.అయితే అక్కడ ఆమెకు జీవించడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను సమకూర్చారు.

దీంతో ఆమె 30 సంవత్సరాల కాలం పాటు ఒంటరిగా బ్రతికింది.

అయితే ఆ తర్వాత ఒకానొక రోజున తుదిశ్వాస విడిచింది.కానీ ఇప్పటివరకు వైద్య నిపుణులు ఆమె వల్ల

టైఫాయిడ్ ఏ విధంగా సోకుతుందనే విషయాన్ని మాత్రం కనిపెట్టలేకపోయారు.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Typhoid Mary Interesting News About Her Mystery News Related Telugu News,Photos/Pics,Images..