శాస్త్రం ప్రకారం స్త్రీ, పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఆర్ధిక పరమైన సమస్యలు, ఆపదలు వస్తాయో తెలుసా?  

Types Of Taking Snanam Bath Hinduism-

స్త్రీలకు.తలస్నానం చేసిన రోజు ఎవరైనా ముత్తైదువ ఇంటికి వస్తే ఆమెకు నుదుటి బొట్టపెట్టి పసుపు, కుంకుమ, మట్టి గాజులు దానం ఇస్తే శుభం జరుగుతుందని అంటారుమహిళలు తల స్నానం చేసే ముందు ఒంటికి నూనె, ముఖానికి పసుపు రాసుకునినలుగు పెట్టుకోవాలి.భోజనానికి ముందే తలంటు స్నానం చేయాలి.ఇక ఇప్పుడు రోజు తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం.సోమవారం తలంటు చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు.

Types Of Taking Snanam Bath Hinduism--Types Of Taking Snanam Bath Hinduism-


Types Of Taking Snanam Bath Hinduism--Types Of Taking Snanam Bath Hinduism-

పురుషులు ఏ ఏ రోజుల్లో తలస్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం.సోమవారం తలంటు స్నానం అందం మరింత ద్విగుణీకృతమవుతుంది.