ఆడవాళ్ళకి అక్కడ ముద్దు పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారట...

మనుషుల జీవితంలో అదర చుంబనం ముఖ్య పాత్రను పోషిస్తుంది.అయితే ఈ ముద్దుల్లో చాలా రకాలు ఉన్నాయి.

 Types Of Kiss News, The Forehead Kiss, Kiss On The Hand, The French Kiss, A Gent-TeluguStop.com

ఇందులో కొందరు తమ ప్రేమను వ్యక్త పరచడానికి పెదవులపై ముద్దు పెట్టుకుంటే మరికొందరు తమపై ఉన్నటువంటి ఇష్టాన్ని తెలియజేసేందుకు ముద్దు పెట్టుకుంటారు.ఇప్పుడు పలు రకాల ముద్దుల గురించి తెలుసుకుందాం…

మామూలుగా కొంతమంది యువతీ యువకులు తమ ప్రేమను వ్యక్త పర్చడానికి గాడంగా పెదవులపై ముద్దు పెట్టుకుంటారు.

 అయితే ఇలా ముద్దు పెట్టుకోవడం వల్ల కేవలం పెదవులు మాత్రమే కలుసుకోకుండా తమ మనసులోని అంతరంగాలు ప్రేమికులను ఒకరినొకరు తెలుసుకోగలుగుతారట.ఇక శృంగారంలో పాల్గొనే సమయంలో ఆడవాళ్ళ వెనుక వైపు కురులను ప్రక్కకు జరిపి మెడపై లేదా నడుము పై ముద్దు పెట్టడం వల్ల ఆ మగాడి పెదవుల స్పర్శని ఆడవాళ్ళు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని ఇప్పటికే పలు పుస్తకాల్లో కొందరు కవులు కూడా తెలిపారు.

ఇక నుదుటిపై ముద్దు పెట్టుకోవడం వల్ల ఇతర ఇతరులపై తమకు ఉన్నటువంటి నమ్మకం మరియు విశ్వాసం వంటివి పెరుగుదలకు ఎంతగానో తోడ్పడుతుందని అంటున్నారు.ఇక బుగ్గలపై ముద్దులు పెట్టుకోవడం వల్ల ఇతరుల పై మనకు ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడానికి సరైన సూచిక కొందరు నిపుణులు చెబుతున్నారు.

అంతేగాక రోజుకు ఒకసారి మనకు ఇష్టమైన వారిని ముద్దు పెట్టుకోవడం వల్ల పలు మానసిక రుగ్మతలు తొలగి పోతాయని  అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని కొందరు వైద్యనిపుణులు పలు అధ్యయనాల ద్వారా నిరూపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube