ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..?  

Types of neuropathi pain and tingling causes,neuropathi ,legs,hands,body, pain,tingling causes,health,Diabetic ,symptoms - Telugu Body, Diabetic, Hands, Health, Legs, Neuropathi, Pain, Symptoms, Tingling Causes, Types Of Neuropathi Pain And Tingling Causes

ఈ మధ్యకాలంలో ఉరుకులు పరుగుల జీవితంతో ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం కూడా వుండం లేదు.ఈ నేపథ్యంలో రోజురోజుకు సరికొత్త ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది.

 Types Neuropathi Paintingling Causes

ముఖ్యంగా చాలామందికి వస్తున్న సమస్య తిమ్మిర్లు.శరీరమంతా సూదులతో గుచ్చుతున్నట్లుగా జివ్వుమంటున్నటుగా పూర్తిగా తిమ్మిరి గా ఉంటుంది, అయితే ఇలాంటి తిమ్మిర్లతో ప్రమాదం పొంచి ఉంది అని అంటున్నారు నిపుణులు.

నిర్లక్ష్యం చేస్తే నరాల వ్యవస్థ నాశనం కావడం ఖాయం అని చెబుతున్నారు, నరాలు ఒత్తిడికి గురైనప్పుడు తిమ్మిర్ల రూపంలో మనకి సంకేతాలు వస్తుందని… దీర్ఘకాలంగా వచ్చే తిమ్మిర్లు ఎంతో ప్రమాదకరం అంటూ వైద్య నిపుణులు అంటున్నారు. డయాబెటిస్ ఉన్నవారిలో ఈ తిమ్మిర్లు ఎక్కువగా ఏర్పడుతాయి అని చెబుతున్నారు,

ఒళ్ళంతా తిమ్మిరిగా ఉందా.. అయితే ప్రమాదం పొంచి ఉన్నట్లే..-General-Telugu-Telugu Tollywood Photo Image

కొంతమందికి వంశపారంపర్యంగా కూడా తిమ్మిర్లు వస్తుంటాయని…దీనినే హేరీడేటారీ న్యూరోపతి అంటారని నిపుణులు అంటున్నారు.

అయితే ఇలా దీర్ఘకాలికంగా వచ్చే తిమ్మిర్లు క్రమంగా పక్షవాతానికి దారి తీయవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.అంతేకాకుండా ఫ్యాబ్రిక్ అనే వ్యాధి కలిగిన వారిలో మొదట తిమ్మిర్లు ఏర్పడి ఆ తర్వాత చర్మంపై మచ్చలు వచ్చి క్రమంగా పక్షవాతానికి దారితీస్తాయని చెబుతున్నారు.

అందుకే తిమ్మిర్లు ఏర్పడుతున్న మొదట్లోనే డాక్టర్లను సంప్రదించడం మేలు అని సూచిస్తున్నారు.

#Diabetic #Hands #Health #Symptoms #Body

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Types Neuropathi Paintingling Causes Related Telugu News,Photos/Pics,Images..