అయోధ్య రామాలయం లో 2.1 టన్నుల బరువైన గంట!  

two tones weight bell, ayodhya ram mandir - Telugu Ayodhya Ram Mandir, Two Tones Weight Bell

అయోధ్య భూభాగంలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అనే చారిత్రాత్మక ఘట్టం ఆగస్టు 5వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదిగా జరిగిన విషయం తెలిసిందే.ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని టీవీలో చూసిన భక్తులందరూ… పులకించిపోయారు.

TeluguStop.com - Two Tones Weight Bell Ayodhya Ram Mandir

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఎంతో చరిత్ర కలిగిన రామాలయం నిర్మించేందుకు సిద్ధమవుతున్న రామజన్మభూమి ట్రస్ట్ ఈ ఆలయం లోని ప్రతి విషయం కూడా… చరిత్రలోకి లెక్కించి పోయే విధంగానే ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

TeluguStop.com - అయోధ్య రామాలయం లో 2.1 టన్నుల బరువైన గంట-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలోనే అయోధ్యలో నిర్మించతలపెట్టిన రామాలయంలో… ఏకంగా రెండు వేల ఒక వంద కిలోల బరువైన గంటను అమర్చనున్నట్లు తెలుస్తోంది.

గంటకు ఇక్బాల్ మిస్త్రీ అనే ఒక ముస్లిం రూపకల్పన చేయడం గమనార్హం.ఇక అయోధ్య రామాలయంలో పెట్టేందుకు నిర్ణయించిన ఈ రెండు వేల ఒక వంద కిలోల గంటను అష్ట ధాతువులతో తయారు చేసే బాధ్యతను ప్రస్తుతం దావుదయాళ్ నేతృత్వంలోని బృందం చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇక ఈ భారీ గంట తయారీ బాధ్యతలను జలేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ వికాస్ మెటల్ కర్మాగారానికి నిర్మోహి అఖాడా అప్పగించింది.గంట తయారీలో ఇక్బల్ మిస్త్రి దావూదయాల్ తోపాటు మరో 25 మంది కూడా కలిసి తయారు చేయనున్నట్లు తెలుస్తోంది.21 లక్షల ఖర్చుతో ఈ గంటను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ గంట తయారు చేస్తున్న వారికి ఇప్పటికే కేదార్నాథ్ ఆలయంలో 101 కేజీల గంట.

జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం 1000 కిలోల గంటలు తయారు చేసిన అనుభవం ఉండటం గమనార్హం.

#TwoTones

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Tones Weight Bell Ayodhya Ram Mandir Related Telugu News,Photos/Pics,Images..