ఈ వీడియో చూశారంటే.. బెదిరిపోతారు!  

hair raising video two snakes fight dominance, hair raising video, two snakes, fight dominance -

పాములకు సంబంధించి ఇటీవల కాలంలో ఎక్కువ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.మొన్న నాగపంచమి నాడు రెండు పాములు మైమరచిపోయి నాట్యం చేస్తున్నాయి.

 Two Rat Snakes Fight Viral Video Sushanth Nanda

ఇంకా ఇప్పుడు రెండు పాములు ఒకదానిపై మరొకటి పైచేయి సాధించేందుకు అవి చేస్తున్న విన్యాసాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాళ్ళకి వెళ్తే.ప్రాంతం ఏంటి అనేది తెలియదు కానీ రెండు పాములు మాత్రం దారుణంగా విన్యాసాలు చేస్తున్నాయి.”ఆధిపత్యం కోసం ర్యాట్‌ స్నేక్‌ల మధ్య యుద్ధం.రెండు మగ పాములు.తమ ఉనికిని చాటుకునేందుకు, తమ తోడును రక్షించుకునేందుకు చేస్తున్న పోరాటం” అంటూ శుశాంత్ నంద వీడియో షేర్ చేశారు.

ఈ వీడియో చూశారంటే.. బెదిరిపోతారు-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంకా ఈ వీడియో చుసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.వామ్మో అంటూ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరు అయితే ఇలాంటి ఆధిపత్య పోరు యుద్ధం వీడియోలను ఎప్పుడు చూడలేదు.అంటూ వీడియోలు షేర్ చేస్తున్నారు.

మరి మీరు ఓసారి ఈ వీడియోను చూసేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Rat Snakes Fight Viral Video Sushanth Nanda Related Telugu News,Photos/Pics,Images..