బిగ్ అప్డేట్ తో రాబోతున్న ఎన్టీఆర్.. ఫ్యాన్స్ కు పండగే !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నాడు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 Two New Updates Ready For Ntr Fans, Ntr, Rrr, Evaru Meelo Koteeswarudu, Gemini T-TeluguStop.com

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నాడు.

రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించే బోతున్నాడు.

మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.పరిస్థితులు చక్కబడడంతో మళ్ళీ రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది.

ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ తొందరగా పూర్తి చేసి తర్వాత మరొక సినిమా స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నాడు.త్వరలోనే ఈ విషయంపై అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది.

Telugu Evarumeelo, Gemini Tv, Shiva, Rajamouli-Movie

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే అన్ని బాగుంటే ఈ పాటికే కొరటాల శివతో సినిమా స్టార్ట్ అయ్యేది.కానీ కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది.

Telugu Evarumeelo, Gemini Tv, Shiva, Rajamouli-Movie

ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ఎవరు మీలో కోటీశ్వరులుషో కూడా చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే

ప్రోమోలు

కూడా వదిలారు జెమిని టివి వారు.ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే ఈ షో కూడా మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.

ఇప్పటికే ఆడిషన్స్ కూడా మళ్ళీ పునః ప్రారంభం చేశారట.ఆగస్టు కల్లా ఈ షో ద్వారా ఎన్టీఆర్ మనల్ని పలకరించడానికి రెడీ అవుతున్నడని తెలుస్తుంది.

మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ పై త్వరలోనే అప్డేట్ కూడా రాబోతుందని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube