భార్య పుట్టింటికి వెళ్ళిందని ఆత్మహత్య చేసుకున్న భర్త!  

Two Men Commits Suicide After Fight With Wife In Guntur - Telugu Fighting With Wife, Guntur,

కొన్ని ఘటనలు చూడటానికి ఆశ్చర్యకరంగాను కామెడిగాను ఉంటాయి.కానీ ఆ ఘటనలు జరిగిన వారికీ మాత్రం షాక్ ని ఇచ్చి జీవితాంతం విషాదాన్ని మిగులుస్తాయి.

 Two Men Commits Suicide After Fight With Wife In Guntur

ఇంకా అలాంటి ఘటనే గుంటూరు జిల్లలో జరిగింది.ఇంట్లో గొడవపడి అలిగి భార్య పుట్టింటికి వెళ్ళింది అని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే ? అచ్చం ఇలాంటి ఘటనే ఈరోజే బాపట్లలో జరిగింది.

భార్య పుట్టింటికి వెళ్ళిందని ఆత్మహత్య చేసుకున్న భర్త-General-Telugu-Telugu Tollywood Photo Image

భార్యలు అలిగి పుట్టింటికి వెళ్లారు అని తిరిగిరారు అని ఆ భర్తలు ఆత్మహత్యచేసుకున్నారు.

గుంటూరులోని కొండలరావు వీధిలో నివాసం ఉంటున్న మున్నా అనే వ్యక్తి భార్య భర్తతో గొడవపడి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇంకా అచ్చం అలానే బాపట్లలో దుర్గారెడ్డి అతని భార్యతో గొడవపడ్డాడు.దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

మనస్థాపానికి గురైన భర్త ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఇంకా ఒకటే రోజు ఒకే విధంగా భర్తలు ఆత్మహత్య చేసుకోవడం స్థానికుల్లో చర్చనీయాంశం అయ్యింది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Two Men Commits Suicide After Fight With Wife In Guntur Related Telugu News,Photos/Pics,Images..

footer-test