ఆడ సింహం కోసం పోరాడుకున్న మగ సింహాలు!

ఆడవాళ్ళ కోసం రాజ్యాలు పోగొట్టుకున్న రాజులు ఉన్నారు.అదే ఆడవాళ్ళని గెలుచుకోవడం ఒకరికి ఒకరు తలపడ్డవారు ఉన్నారు.

 Two Male Lions Fight For Female Lion-TeluguStop.com

చరిత్రలో చాలా యుద్ధాలు ఆడవాళ్ళ వలెనే వచ్చాయని త్రివిక్రమ్ ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ కచ్చితంగా కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే గుర్తుకొస్తుంది.ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన ఘటన జరిగింది.

అమ్మాయి కోసం రోడ్డు మీద కొట్టుకున్న అబ్బాయిలని అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం.అయితే ఇలాంటి గొడవలకి తాము ఏ మాత్రం అతీతులు కామని జంతువులు కూడా అప్పుడప్పుడు నిరూపిస్తూ ఉంటాయి.

తాజాగా ఓ ఫారెస్ట్ లో ఆడసింహం కోసం రెండు మగ సింహాలు పోట్లాడుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఒకదానితో ఒకటు ద్వంద్వ యుద్ధానికి దిగాయి.

ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి.రెండు సింహాలు పైచేయి సాధించడానికి ప్రయత్నం చేశాయి.

చివరికి ఓ సింహం అలసిపోయి ఒక పోరాడలేక అక్కడి నుంచి తోక ముడుచుకొని జారుకుంది.విజయం సాధించిన దర్జాగా ఆడ సింహం దగ్గరకి వెళ్ళింది.

ఐఏఎఫ్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో ‘కింగ్ వర్సెస్ కింగ్, ఓన్లీ ఫర్ ఏ క్వీన్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు విధా అయిపోయారు.

వీడియోను విపరీతంగా షేర్ చేశారు.దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయ్యింది.

ఈ వీడియో చూసిన వారు ఆడవాళ్ళ కోసం యుద్ధాలు మనుషుల్లో మగాళ్ళ మధ్యనే కాదు ఇలా సింహాల మధ్య కూడా జరుగుతాయన్న మాట అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube