వైరల్ వీడియో..రెండు ఎలుకల్ని ఒకేసారి మింగేసిన రెండు తలల పాము!

పాములను చుస్తే నిద్రలో కూడా ఉలికి పడి లేస్తాము.ఆ విషపూరితమైన పాములను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది.

 Two Headed Snake Eating Two Mouse At A Time Once, Shocking Viral Video, Two Head-TeluguStop.com

పాముల్లో చాలా రకాలు ఉంటాయి.మీరు రెండు తలల పామును ఎప్పుడైనా చూసారా.

ఈ వీడియోలో రెండు తలల పాము హల్ చల్ చేసింది.ఆహారంగా రెండు ఎలుకలను ఒకేసారి అమాంతం మింగేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మాములుగా పాములు ఉన్న వీడియో చూస్తేనే నిజంగా పాము దగ్గర ఉన్నంత ఫీల్ అవుతాము.మన పక్కనే పాము ఉన్నట్టు అనిపిస్తుంది.అలాంటి వీడియోలు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది.అప్పుడు సోషల్ మీడియాలో ఏదొక పాము వీడియోలు కనిపిస్తూనే ఉంటాయి.

కొంతమంది వాటిని భయం తోనో అయిష్టం తోనో స్కిప్ చేస్తే మరి కొంత మంది మాత్రం ధైర్యంగా చూస్తారు.

తాజాగా ఒక రెండు తలల పాము వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చేస్తుంది.ఒకేసారి రెండు ఎలుకల్ని తిన్న దృశ్యం ఈ వీడియోలో చూడవచ్చు.ఈ వీడియో చుసిన నెటిజెన్స్ ఆశ్చర్య పోతున్నారు.

ఆ వీడియో చుస్తే నిజంగా ఒక పాము రెండు ఎలుకల్ని ఒకేసారి ఎలా తిని ఉంటుంది అని నెటిజెన్స్ ఆలోచించడం మొదలు పెట్టారు.రెండు తలలు ఉన్న పాము గురించి మనం వైన్ ఉంటాం.

కానీ రెండు తలలు ఉన్నాయని రెండు తలలతో ఒకేసారి ఒకే సమయంలో ఆహారం తీసుకోవడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే.ఈ వీడియోను అమెరికాకు చెందిన ఒక వ్యక్తి పోస్ట్ చేసారు.ఆ పాము రెండు ఎలుకల్ని ఒకసారి అమాంతం మింగడానికి రెడీ అయిపొయింది.అది మిస్ అవ్వకూడదని భావించి రెండు ఎలుకలను రెండు తలలతో ఒకేసారి తినేసింది.ఈ వీడియో మీరు కూడా చూడాలనుకుంటున్నారా అయితే చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube