ఒంటరిగా జాగింగ్ చేస్తున్న యువకుడిని రేప్ చేసిన ఇద్దరమ్మాయులు... దాంతో..

ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు గురించి ఒక్కసారి పరిశీలిస్తే ఇంతటి క్రూరమైన ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామా.? అనే సందేహం కలగక మానదు.అయితే ఇటీవలే అమెరికాలో జరిగినటువంటి ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

 Two Girls Rape Attempt On A Boy In Texas City Park-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని టెక్సాస్ పరిసర ప్రాంతంలో 26 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.

ఐతే ఈ యువకుడికి ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో జాగింగ్ చేసే అలవాటు ఉండేది.దీంతో జాగింగ్ కోసమని తరచుగా  టెక్సాస్ సిటీ పార్క్ కి జాగింగ్ చేయడానికి వెళుతూ వుండేవాడు.

 Two Girls Rape Attempt On A Boy In Texas City Park-ఒంటరిగా జాగింగ్ చేస్తున్న యువకుడిని రేప్ చేసిన ఇద్దరమ్మాయులు… దాంతో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఎప్పటిలాగే ఇటీవలే ఓ రోజు ఉదయం జాగింగ్ చేయడానికి ఒంటరిగా పార్క్ లో కి వెళ్ళాడు.దీంతో ఆ సమయంలో పార్కులో తనతో పాటు మరో ఇద్దరు యువతులు జాగింగ్ చేయడానికి వచ్చారు.

అయితే ఏమైందో ఏమో గానీ ఉన్నట్లుండి ఆ ఇద్దరు యువతులు యువకుడి ని పక్కనే ఉన్నటువంటి పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

అనంతరం ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు కూడా.

కానీ ఆ యువకుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకి తెలియజేయడంతో వారు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి బాధితులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని యువతులను కటకటాల్లోకి నెట్టారు.అయితే ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమిటంటే ఈ సంఘటన జరిగిన తరువాత అప్పటివరకూ నిర్మానుష్యంగా ఉన్న పార్క్ కి ఒక్కసారిగా ఉదయం సమయంలో ఎక్కువ మంది యువకులతో కిటకిటలాడ సాగింది.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం కొత్తేమీ కాదు.

ఆ మధ్య భారత దేశంలో కూడా ఓ ప్రముఖ పట్టణంలో డెలివరీ బాయ్ పై హాస్టల్ లో ఉంటున్న నలుగురు యువతులు దారుణంగా వారం రోజులపాటు అత్యాచారం చేశారు.

#TwoGirls #AmericaTexas #BoyRaped #TwoGirls

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు