అమెరికాలో వరుస కాల్పులు..ఈ సారి..!!!

అమెరికాలో రోజుకో ప్రాంతంలో గన్ ఫైర్ అవుతూనే ఉంది.ఎక్కడ ఏ దుండగుడు కాల్పులు జరుపుతాడోననే భాగం ఇప్పుడు అమెరికా వాసులని కలవర పెడుతోంది.

 Two Dead In Shooting At North Carolina University Campus-TeluguStop.com

మంగళవారం నాడు చార్లెట్ నగరంలో నార్త్ కరోలినా యూనివర్సిటీ లో ఈ సారి తూటా పేలింది.విద్యార్ధులు తమ చివరి విద్యాసంవత్సరం చివరి రోజున ఎంతో ఉశ్చాహం వేడుకలలో పాల్గొనుండగా ఆ క్యాంపస్ లోకి ప్రవేశించిన ఒక సాయుధుడు తన వద్ద ఉన్న గన్ తో విచక్షణా రహితంగా కాల్పులకి తెగబడ్డాడు.

ఊహించని విధంగా జరిగిన ఘటనలో ఇద్దరు విద్యార్ధులు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు గాయపడ్డారు, మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.అయితే ఎంతమని చనిపోయారు అనే విషయం మాత్రం వర్సిటీ యాజమాన్యం తెలుపడంలేదు.


ఆ వర్సిటీ క్యాంపస్ పోలీసు అధికారి మాట్లాడుతూ మాకు యూనివర్సిటీ నుంచీ సమాచారం అందగానే అక్కడికి చేరుకొని అతడిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నాము.మా విచారణలో అతడి ట్రిస్టన్ ఆండ్రూ టెరెల్ అని తేలిందని గతంలోనే అతడిపై వివిధ అభియోగాల్లో కేసులు నమోదు అయ్యాయని అవి పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube