మరోసారి ట్విట్టర్ సర్వర్ డౌన్.. యూజర్స్‌కు తప్పని ఇక్కట్లు..!  

twitter, server down, dowload, hack, twitter account, hash tag - Telugu Dowload, Hack, Hash Tag, Server Down, Twitter, Twitter Account

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో అనేక సమస్యలు తరచుగా ఏర్పడుతున్నాయి.దీంతో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ట్విట్టర్ యూజర్స్ కొన్ని గంటల పాటు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి పరిస్థితి ఏర్పడింది.

TeluguStop.com - Twitter Server Down Again Wrong Tricks For Users

అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఇబ్బంది కలగడాని కూడా స్వయంగా ట్విట్టర్ ధ్రువీకరించింది.ఇందుకు కారణం తెలియజేస్తూ ట్విట్టర్ తాజాగా తన ట్విట్టర్ సపోర్ట్ అకౌంట్ ద్వారా సందేశాన్ని తెలిపింది.

అందులో భాగంగానే ట్విట్టర్ కంపెనీ యొక్క అంతర్గత సర్వర్స్ లో అనుకోకుండా చేసిన మార్పుల కారణంగా చాలా మంది వినియోగదారులకు ట్విట్టర్ అకౌంట్ డౌన్ అయ్యింది అని తెలియచేసారు.

TeluguStop.com - మరోసారి ట్విట్టర్ సర్వర్ డౌన్.. యూజర్స్‌కు తప్పని ఇక్కట్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image

కేవలం సర్వర్ డౌన్ అవ్వడం వల్ల మాత్రమే ఇలా జరిగిందని, అంతే కానీ ఎవరి అకౌంట్ యొక్క డేటా చోరీ అవ్వలేదని ఎలాంటి హ్యాకింగ్ కు గురి కాలేదని ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

వీటితో పాటు మీలో చాలామందికి ట్విట్టర్ డౌన్ అయ్యింది ప్రతి ఒక్కరికి ట్విట్టర్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం.కంపెనీ అంతర్గత సిస్టమ్స్ లో తలెత్తిన సమస్య కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందని తెలిపింది.

అయితే ఏలాంటి భద్రత పరమైన వాటిపై ఎటువంటి దాడులు జరిగినట్లుగా ఆధారాలు లేవని ట్విట్టర్ సంస్థ తెలిపింది.అయితే ఈ విషయంపై కొందరు నెటిజెన్స్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు.

ట్విట్టర్ అకౌంట్ బాగానే ఉన్న వారు #twitterDown హ్యాష్ ట్యాగ్ ను నెటిజెన్స్ ట్రెండింగ్ చేస్తున్నారు.

ఇక రెండు నెలల క్రితం కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

ఆ సమయంలో కూడా నెటిజెన్స్ ట్విట్టర్ పై అనేక ఆరోపణలు చేసిన సంగతి కూడా విధితమే.ఆ సమయంలో ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్న బిడన్ తో పాటుగా అనేక మంది ప్రముఖుల అకౌంట్స్ హ్యాక్ అయ్యాయి.

#Dowload #Hack #Server Down #Hash Tag #Twitter Account

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Twitter Server Down Again Wrong Tricks For Users Related Telugu News,Photos/Pics,Images..