మా ఆయన గే అంటున్న బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్...

బాలీవుడ్లో లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరియు ట్వింకిల్ ఖన్నా దంపతులకి ఉన్న క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.వీరిద్దరి మధ్య ఉండేటువంటి అన్యోన్యత మరియు అర్థం చేసుకునేటువంటి గుణం వల్ల ఇప్పటి జనరేషన్ కపుల్స్ కి వీరిద్దరు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు.

 Bollywood Star Producer Twinkle Khanna Comments On Akshay Kumar , Twinkle Khanna-TeluguStop.com

అయితే తాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్వింకిల్ ఖన్నా తన భర్త అక్షయ్ కుమార్ గురించి పలు పలు విషయాల ప్రేక్షకులకు తెలిపింది.

ఇందులో దాదాపుగా సంవత్సరకాలం పాటు అక్షయ్ కుమార్ మరియు తాను ప్రేమించుకున్నానని తెలిపింది.

అయితే ఆ తరువాత వీరిద్దరి ప్రేమ వ్యవహారాన్ని ట్వింకిల్ ఖన్నా తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఒకసారి అక్షయ్ కుమార్ ని కలిసి మాట్లాడాలని ఆమె తల్లిదండ్రులు చెప్పడంతో అక్షయ్ కుమార్ ని తన ఇంటికితీసుకెల్లిందట.అయితే మాటామంతి జరిగిన తర్వాత అక్షయ్ కుమార్ అక్కడినుండి వెళ్లిపోయాడని, కానీ ట్వింకిల్ ఖన్నా తల్లి మాత్రం అక్షయ్ కుమార్ ఒక గే అని చెప్పడంతో ఒక్కసారిగా ట్వింకిల్ కన్నా  ఖంగు తిందట.

కానీ ఆమె తల్లి మాత్రం ఎందుకైనా మంచిది కొంతకాలం పాటు అక్షయ్ తో డేటింగ్ చేసి పెళ్లి చేసుకోవాలని సూచించడంతో ఆమె అందుకు సరే అని తన పెద్దలు చెప్పినట్లు విధంగానే కొంతకాలం పాటు డేటింగ్ చేసి అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంది.అలాగే తన తల్లి ఎందుకు తనతో అక్షయ్ కుమార్ గురించి ఆ విధంగా చెప్పిందో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని కూడా తెలిసింది.

Telugu Akshay Kumar, Bollywood, Coronavirus, Suryavamshi, Twinkle Khanna, Twinkl

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం అక్షయ్ కుమార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఇప్పటికే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించినటువంటి సూర్యవంశి అనే చిత్రం చిత్రీకరణ పూర్తి అయి సిద్ధంగా ఉంది.అలాగే ఇటీవలే అక్షయ్ కుమార్ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలకు దాదాపుగా 30 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించి అక్షయ్ కుమార్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్లో  కూడా హీరో అని  అంటూ నిరూపించుకున్నాడు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube