రికార్డు సృష్టించిన కవల కోతులు.. ఎందులో అంటే?

సాధారణంగా కోతులు2 నుంచి 3 అడుగుల ఎత్తు,2.5 నుంచి 3 కేజీల బరువు ఉంటాయి.ఇలాంటి కోతులను మనం తరచూ మన ప్రాంతాలల్లో చూస్తూంటాం.కానీ కానీ మీరు ఎప్పుడైనా రెండు ఇంచులు ఉన్న కోతులను చూశారా? అవును మీరు విన్నది నిజమే యూకేలోని చెస్టర్ జూలో పుట్టిన కవల కోతులు కేవలం 2 ఇంచుల ఎత్తు, 10 గ్రాముల బరువు ఉన్నాయి.ఈ విచిత్రమైన కోతుల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

 Twin Monkeys Measuring Just 2 Inches Born At Chester Zoo, Twin Monkeys, 2 Inches-TeluguStop.com

చెస్టర్ జూలో ఉండే ఈ కోతులు ప్రపంచంలో కెల్లా అతి చిన్న సైజు ను కలిగి ఉంటాయి.

ఇటీవలే మూడు, నాలుగేళ్ల వయస్సు ఉన్న జాయ్, బాల్డ్రిక్ అనే కోతులు ఈ కవల కోతులకు జన్మనిచ్చాయి.ఇవి పుట్టినప్పుడు కేవలం రెండు ఇంచులు ఎత్తు, 10 గ్రాముల బరువు మాత్రమే ఉండటం వల్ల ఈ కోతులను గుర్తుపట్టడం కష్టతరమైనది.

ఈ కోతులు పుట్టినప్పటి కంటే ప్రస్తుతంఎంతో యాక్టివ్ గా ఉన్నాయని జూ అధికారులు తెలియజేశారు.అయితే ఈ కోతి పిల్లలు ఇంత చిన్న సైజు ఉండటంతో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాయని జూ అధికారులు తెలియజేశారు.

చూడటానికి ఒక బొమ్మ వలే ఉన్న ఈ కోతులు ఎంతో సందడి చేసే వీడియోను ఇక్కడ మనం అం చూడవచ్చు.కేవలం 2 ఇంచుల కోతుల గురించి తెలుసుకొని పెద్ద ఎత్తున చూడటానికి వస్తున్నారు.

అయితే ఈ కోతుల విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అంతేకాకుండా ఈ కోతులు చేస్తున్న అల్లరి పనులకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube