తల్లి కడుపులో కవలలు ఇద్దరు అలా కొట్టుకున్నారు  

తల్లి కడుపులోనే కొట్టుకున్న కవలలు. .

Twin Babies Fighting In Mother Whom-mother Whom,mysteries,twin Babies Fighting,wonder

కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలు జరిగినపుడు, వాటి గురించి విన్నప్పుడు, చూసినపుడు ఆశ్చర్యపోవడం, అద్బుతం అని ఫీల్ అవడం మన వంతు అవుతుంది. రీసెంట్ గా ఐదు నెలలకే బిడ్ద పుట్టిన సంఘటన ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది...

తల్లి కడుపులో కవలలు ఇద్దరు అలా కొట్టుకున్నారు-Twin Babies Fighting In Mother Whom

ఇప్పుడు అలాంటి సంఘటన మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చైనాలోని యించువాన్ నగరంలో జరిగిన ఈ సంఘటనని తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తుందిభార్యాభర్తలు రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ కోసం హాస్పిటల్ కు వెళ్లారు. అక్కడ స్కానింగ్ కవలలు ఉన్నారని తెలిసి సంబరపడ్డారు.

అలాగే ఓ సందర్భంలో వారి ఎదుగుదలను, కదలికలను గమనిస్తున్నప్పుడు. వారిద్దరూ ఒకరిపైకి మరొకరు రావడం, ఒకరినొకరు చేతులతో కొట్టుకోవడం, ఒకరినొకరు హగ్ చేసుకోవడం కనిపించింది. ఇది చూసిన భర్త దానిని వీడియో తీశాడు.

ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా అవుతుంది.