బిగ్ బాస్ సీజన్ 6.. ఆ యాంకర్ కన్ఫామ్..ఆ సెంటిమెంట్ నే ఫాలో అవుతున్నారుగా!

తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 సందడి అప్పుడే మొదలైంది.బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెలలో ప్రారంభం కానుండగా అప్పుడే బిగ్ బాస్ షో కి సంబంధించిన హంగామా మొదలైంది.

 Tv9 Anchor Anjali Ismart Anjali Fame Arohi May In Bigg Boss 6 Telugu Details, T-TeluguStop.com

బిగ్ బాస్ ప్రేమికులు ఈ బిగ్ బాస్ సీజన్ 6 షో ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.కాగా ఇటీవలి తాజాగా ఈ బిగ్ బాస్ సీజన్ 6 కు సంబంధించిన ప్రోమోని విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే బిగ్ బాస్ షో నిర్వాహకులు సీజన్ ల కంటె మరింత ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ను ఈ సీజన్ లో అందించబోతున్నాము అంటూ తెలిపిన విషయం తెలిసిందే.దీంతో బిగ్ బాస్ ప్రేమికులు సీజన్ 6 పై మరిన్ని అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 మరింత కలర్ ఫుల్ గా అన్ని రకాల ఎమోషన్లతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.అయితే గత సీజన్ ల కంటె ఈసారి కూడా బిగ్ బాస్ షో నిర్వాహకులు కంటెస్టెంట్ల విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే కొద్ది రోజులుగా బిగ్ బాస్ ఆరో సీజన్ లిస్ట్ అంటూ పలువురు సెలబ్రిటీల పేర్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఒకప్పటి హీరో వడ్డే నవీన్ పేరు కూడా వినిపించింది.

అయితే ఈ హీరో వస్తారో లేదో అన్న సంగతి పక్కన పెడితే తాజాగా మరికొందరి పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

Telugu Arohi Rao, Bigg Boss, Bigg Boss Ups, Devi Nagavalli, Ismart Anjali, Jaffa

అయితే సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ లను, యాంకర్ లను, కమెడియన్ లను, అలాగె హీరో హీరోయిన్లను కూడా తీసుకువస్తూ ఉంటారు.అయితే ఈసారి కామన్ మెన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ రెండో సీజన్ నుంచి కూడా బిగ్ బాస్ టీం ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ వస్తోంది.

టీవీ 9 నుంచి యాంకర్లను బిగ్ బాస్ ఇంట్లోకి పంపుతారు.అది ఆనవాయితీగా మారింది.దీప్తి, జాఫర్, దేవీ నాగవల్లి ఇలా అందరూ బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి వచ్చిన వారే.ఈ ఆరో సీజన్‌కి కూడా టీవీ 9 యాంకర్ వెళ్తోందని సమాచారం.

ఇస్మార్ట్ వార్తల్లో కనిపించే అంజలి.ఈ సారి బిగ్ బాస్ చాన్స్ కొట్టేసిందని తెలుస్తోంది.

 మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube