పైలెట్ చేతిలో మోసపోయిన టీవినటి.. చివరికి.. ?

ప్రేమ ప్రేమ నువ్వు ఏం చేస్తావని అడిగితే, నన్ను నమ్మిన వారిని నిలువునా ముంచేస్తా అని బదులిచ్చిందట.

 Tv Actress Cheated By Pilot-TeluguStop.com

ప్రస్తుతం సమాజంలో స్వచ్చమైన ప్రేమకు చోటు లేదన్న విషయం తెలిసిందే.

అయినాగానీ కలుషితమైన ఈ ప్రేమను నమ్ముకుని ఎందరో యువతి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.ప్రేమ పేరుతో మోసపోయే వారిలో ఉన్నతమైన చదువులు చదివి గౌరవప్రదమైన ఉద్యోగాలు చేస్తున్న వారుకూడా ఉండటం దురదృష్టకరం.

 Tv Actress Cheated By Pilot-పైలెట్ చేతిలో మోసపోయిన టీవినటి.. చివరికి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే ఆమె ఒక టీవి నటి ముంబైలోని టీవీ సీరియల్స్ లో నటిగా ఉన్న ఈ బాధితురాలికి ఓ ఎయిర్ లైన్స్ సంస్థలో పైలెట్ గా పనిచేస్తున్న వ్యక్తితో పరిచయం అవగా, ఆ స్నేహం కాస్త పడకగది వరకు వెళ్లిందట.ఈ క్రమంలో తనను మ్యారేజ్ చేసుకుంటానని నమ్మించి పైలట్ ఆ నటిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి, చివరికి ఇప్పుడు ముఖం చాటేశాడని టీవి నటి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారట.

అయినా గానీ ఒకరిని నమ్మే ముందు అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా తప్పటడుగులు వేయడం నేడు సర్వసాధారణం అయిందనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

#Mumbai #Pilot #Tv Actress #Fruad Marriage

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు