టీవీ నటుడు ఆత్మహత్య..!?  

Actor Susheel Gowda, Susheel Gowda Suicide, TV Serial Actor Susheel Gowda death,Anthapura - Telugu Actor Susheel Gowda, Anthapura, Susheel Gowda Suicide, Tv Serial Actor Susheel Gowda Death

ప్రముఖ కన్నడ టీవీ నటుడు సుశీల్ గౌడ ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే సుశీల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఇంకా తెలియలేదు.

 Tv Actor Susheel Gowda Commits Suicide

అతని మరణంతో శాండల్‌వుడ్‌లో, టీవీ పరిశ్రమలో విషాదాన్ని చోటుచేసుకుంది.అయితే అతను అంతపుర అనే రొమాంటిక్‌ సీరియల్‌లో నటించిన సుశీల్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అతను కేవలం టీవీ నటుడిగా మాత్రమే కాదు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా కూడా ఉన్నారు.ఇంకా కన్నడ సినిమాల్లో నటించేందుకు సుశీల్‌ ఎన్నో ప్రయత్నాలు చేశారు.ఇంకా ఆ సమయంలోనే హీరో దునియా విజయ్‌ నటిస్తున్న తాజా చిత్రంలో సుశీల్‌ పోలీసు పాత్రలో నటించారు.అయితే ఆ చిత్రం విడుదల అవ్వగానే సుశీల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

టీవీ నటుడు ఆత్మహత్య..-Movie-Telugu Tollywood Photo Image

కాగా సుశీల్ ఆత్మహత్యపై హీరో దునియ విజయ్ ఫేస్ బుక్ వేదికగా స్పందించాడు.” అతన్ని మొదటిసారి చూసినప్పుడు హీరో అవుతాడు అని అనుకున్నట్టు కానీ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడు అని అనుకోలేదని అయన తెలిపారు.ఇంకా సుశీల్ సహనటి అమితా రంగనాథ్‌ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.కాగా సుశీల్ ఆత్మహత్యకు గల వివరాలు ఇంకా తెలియలేదు.

#Anthapura

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Tv Actor Susheel Gowda Commits Suicide Related Telugu News,Photos/Pics,Images..