కాంగ్రెస్ అధిష్టానంపై తులసి రెడ్డి ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలగించి మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఇంఛార్జ్ గా నియమించడంపై మనస్తాపానికి గురైయ్యారని సమాచారం.

 Tulsi Reddy Is Angry With The Congress Leadership-TeluguStop.com

ఈ క్రమంలో మీడియా కోఆర్డినేషన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తులసిరెడ్డి సభా వేదికపై ప్రకటించారు.అనంతరం ఆ పదవిని యువతకి ఇవ్వాలని సూచించారు.

కాంగ్రెస్ కార్యకర్తగానే కొనసాగుతానన్న తులసిరెడ్డి పదవి అక్కర్లేదని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube