నిర్మాతల ఒత్తిడిలో నాని..!

నాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్ రిలీజ్ కు రెడీగా ఉంది.ఏప్రిల్ 23నే రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ వల్ల వాయిదా పడ్డది.

 Tuck Jagadish Producers Preasure On Natural Star Nani-TeluguStop.com

ఇక ఈమధ్య సినిమా రిలీజ్ పై రకరకాల వార్తలు వచ్చాయి.అయితే తెలంగాణాలో థియేటర్లు ఓపెన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఏపీలో పెంచిన టికెట్ల రేట్లు తగ్గించే వరకు థియేటర్లు ఓపెన్ చేసే ఆలోచన లేరు థియేటర్ యాజమాన్యాలు.

ఈ క్రమంలో టక్ జగదీష్ నిర్మాతలు కన్ ఫ్యూజన్ లో పడ్డారు.ఓ పక్క నాని టక్ జగదీష్ సినిమాకు ఓటీటీ ల నుండి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తుంది.

 Tuck Jagadish Producers Preasure On Natural Star Nani-నిర్మాతల ఒత్తిడిలో నాని..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో నాని మీద నిర్మాతల ప్రెజర్ చేస్తున్నారని టాక్.డైరక్టర్ శివ నిర్వాణ కూడా సినిమా ఓటీటీ రిలీజ్ కు మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు.నాని మాత్రం తన సినిమా ఓటీటీ రిలీజ్ కు నో చెబుతున్నాడట.ఇంకొద్దిరోజులు ఆగయినా సరే థియేట్రికల్ రిలీజ్ చేయాలని అంటున్నాడట.

ఈ నెల చివరన తిమ్మరుసు, ఇష్క్ సినిమాల రిలీజ్ లు ఉన్నాయి.ఆ సినిమాల ఫలితాలను బట్టి నెక్స్ట్ సినిమాల రిలీజ్ లు ఉంటాయని తెలుస్తుంది.

నాని మాత్రం టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్ కు ఒప్పుకోవట్లేదని టాక్.ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున టక్ జగదీష్ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మ హీరోయిన్స్ గా నటించారు.

#Tuck Jagadish #ShineScreen #Nani #Natural #TuckJagadish

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు