ఈ రోజు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. !

దేశంలో నెలకొన్న కరోనా మహమ్మారి వల్ల, అందులో లాక్ డౌన్ విధించడంతో దైవ దర్శనాలు చేసునే భక్తులకు ఆ అదృష్టం లేకుండా పోయింది.ముఖ్యంగా తిరుమల కొండపై భక్తుల తాకిడి భారీగా తగ్గింది.

 Ttd Release June Quota Special Darshan Tickets-TeluguStop.com

ఎందుకంటే ఏపీలో కూడా కోవిడ్ కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతుండటం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలో భాగంగా పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తున్నారు.అదీగాక కొందరు ఇలాంటి పరిస్దితుల్లో బయటకు వెళ్లే సహసాలు చేయడం లేదు.

 Ttd Release June Quota Special Darshan Tickets-ఈ రోజు ఆన్‌లైన్‌లో శ్రీవారి ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక రానున్న రోజుల్లో పరిస్దితులు చక్కబడితే మళ్లీ తిరుమలకు పూర్వవైభవం వస్తుంది.ఇకపోతే ఇప్పటిదాక తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం కోసం తపిస్తున్న భక్తులకు శుభవార్త.జూన్ నెలకు సంబంధించిన రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్ల కోటాను ఈరోజు ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులు ముంద‌స్తుగా ఈ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవ‌చ్చు.కానీ వీటి సంఖ్య పరిమితంగా అంటే రోజుకు 5 వేల చొప్పున మాత్రమే విడుదల చేస్తున్నట్లుగా టీటీడీ అధికారులు వెల్లడించారు.

#Special #Today #Thirumala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు