దర్శనం ఆపేశాం, శ్రీవారి దేవాలయాన్ని మూసి వేయలేదు  

Ttd Eo Singhal Give The Clarity About Ttd Temple Close - Telugu Corona Virus, India Lock Down, Tirumala, Tirumala Srivaru, Ttd

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌ డౌన్‌ను అము చేస్తున్న విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, చిన్న చిన్న దేవాలయాలను కూడా మూసి వేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

 Ttd Eo Singhal Give The Clarity About Ttd Temple Close

కాని అసలు విషయం ఏంటీ అంటే దేవాలయాలను మూసి వేయలేదు.కేవలం దర్శనంను మాత్రమే నిలిపి వేశారు.

దేవాలయ్యాల్లో ప్రతి రోజు జరిగే నిత్య కైంకర్యాలు కూడా జరుగుతూనే ఉన్నాయంటూ పురోహితులు పదే పదే చెబుతున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

దర్శనం ఆపేశాం, శ్రీవారి దేవాలయాన్ని మూసి వేయలేదు-General-Telugu-Telugu Tollywood Photo Image

ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం గుడి గురించి ప్రచారం జోరుగా సాగుతోంది.

పూజలు నిలిపేశారు, గర్భ గుడికి తాళం వేశారు అంటూ వదంతులు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో టీటీటీ ఈవో సింఘాల్‌ స్పందించారు.

మీడియాలో జరుగుతున్న ప్రచారంను నమ్మవద్దు.దేవాలయంలోకి భక్తులను అనుమతించడం లేదు తప్ప ప్రతి రోజు స్వామి వారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తామో ఎలాంటి కైకర్యాలు కళ్యాణాలు నిర్వహిస్తామో అవి అన్ని జరుగుతున్నాయి.

వివరాలకు ప్రతి రో టీటీటీ భక్తి ఛానెల్‌ చూడాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశాడు.ఏప్రిల్‌ 15 తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు దర్శనం విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు