నేడు చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి... టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: నేడు చక్రసాన్నంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.

 Ttd Chairman Yv Subbareddy Update On Tirumala Srivari Brahmotsavam, Ttd Chairman, Yv Subbareddy Update On Tirumala Srivari Brahmotsavam, Tirumala Srivaru, Sri Venkateswara Swamy, Chakrasnanam, Corona, Svbc, Online Tickets, Dasara Festival-TeluguStop.com

కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాల్సి వచ్చింది.ఏకాంతంగా నిర్వహించినప్పటికీ శాస్త్ర బద్దంగా ఘనంగా జరిపించాము.

 Ttd Chairman Yv Subbareddy Update On Tirumala Srivari Brahmotsavam, Ttd Chairman, Yv Subbareddy Update On Tirumala Srivari Brahmotsavam, Tirumala Srivaru, Sri Venkateswara Swamy, Chakrasnanam, Corona, Svbc, Online Tickets, Dasara Festival-నేడు చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి#8230; టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎస్వీబిసీ, ఇతర ఛానల్స్ ద్వారా భక్తులు బ్రహ్మోత్సవాలను తిలకించారు.దేశవ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.ఆన్ లైన్ లోనే కాకుండా తిరుపతి, కాలినడక మార్గంలో టికెట్లు కేటాయింపు పై త్వరలో నిర్ణయం తీసుకుంటాము.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube