తిరుమలలో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏర్పాటు కమిటీని నియమించిన టిటిడి..

TTD Appoints Disaster Management Committee In Thirumala TTD , CEO , Jawahar Reddy, Andrapradesh , Tirumala, Ghaat Road,disaster Management

ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడే ప్రాంతాలు నిపుణులచే గుర్తించి వాటికి మరమ్మత్తులు చేపడుతాము.తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ పై కమిటీని నియమించాము.

 Ttd Appoints Disaster Management Committee In Thirumala Ttd , Ceo , Jawahar Redd-TeluguStop.com

లడ్డు కవర్లు బయోడిగ్రేడబుల్ అయినవి ఏర్పాటు చేసాము అని టిటిడి ఈఓ జవహర్ రెడ్డి అన్నారు.

త్వరలోనే తిరుమలలో అన్ని దుకాణాలలో బయోడిగ్రేడబుల్ సంచులు వాడేలా చర్యలు తీసుకుంటాము.

హనుమాన్ జన్మస్థలం అభివృద్ది చేస్తాము.హనుమాన్ జన్మస్థలం లో ఫిబ్రవరి 16 , ఉదయం 9:30 భూమి పూజ నిర్వహిస్తాము.తరిగొండ వెంగమాంబ బృదవనం పనులు ఫిబ్రవరి16 ప్రారంభిస్తాము.అన్ని అనుకూలిస్తే ఫిబ్రవరి15 తర్వాత ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తాము.స్వామివారి సేవలపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకొంటాము… శ్రీవారి దర్శన టికెట్ల కొరకు టిటిడి వెబ్సైట్ వాడండి, నకిలీ వెబ్సైట్ నమ్నకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube