ఎల్.రమణకు టీ.ఆర్.ఎస్ ఆహ్వానం..!

తెలంగాణా టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీ.

 Ts Cm Kcr Welcome To L Ramana-TeluguStop.com

ఆర్.ఎస్ పార్టీలో చేరడం ఖాయమైంది.సీఎం కే.సి.ఆర్ తో ప్రగతిభవన్ లో కలిసి చర్చించారు ఎల్.రమణ.చర్చలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఎల్.రమణ కే.సి.ఆర్ తనని టీ.ఆర్.ఎస్ పార్టీ లోకి ఆహ్వానించారని చెప్పారు.దీనిపై తన అనుచరులతో చర్చించాల్సి ఉందని అన్నాఉ.వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.సీఎం కే.సి.ఆర్ తో పలు అంశాలు మాట్లాడానని.సామాజిక తెలంగాణ కోసం కలిసి ముందు వెళ్దామని కే.సి.ఆర్ చెప్పారని రమణ అన్నారు.

రమణతో పాటుగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కే.సి.ఆర్ తో చర్చల్లో పాల్గొన్నారు.ఇక ఈ భేటీ అనంతరం ఎర్రబెల్లి కూడా మీడియాతో మాట్లాడారు.

 Ts Cm Kcr Welcome To L Ramana-ఎల్.రమణకు టీ.ఆర్.ఎస్ ఆహ్వానం..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రమణ అంటే కే.సి.ఆర్ కు అభిమానమని.తెలంగాణా టీడీపీ భవిష్యత్ లేదని.

రమణ టీ.ఆర్.ఎస్ లోకి రావాలని కే.సి.ఆర్ ఆహ్వానించగా రమణ సానుకూలంగా స్పందించారని చెప్పారు.చేనేత వర్గం నుండి వచ్చిన ఎల్ రమణ లాంటి వ్యక్తుల అవసరం టీ.ఆర్.ఎస్ కు ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

Telugu Cm Kcr, Kcr Meeting, L Ramana Into Trs, L. Ramana, Minister Errabelli Dayakar Rao, Telangana Politics, Telangana State, Trs, Trs Party, Ttdp Chief-Latest News - Telugu

 త్వరలోనే ఎల్.రమణ టీ.ఆర్.ఎస్ లోకి చేరుతారని చెబుతున్నారు. కే.సి.ఆర్ పిలుపు మేరకే రమణ టీ.ఆర్.ఎస్ లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.

#Ramana #CM KCR #KCR #TTdp #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు