సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించమన్న టీఎస్ సీఎల్పీ నేత..!!

తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ప్రత్యేక ప్రణాళికలతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డ సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ముందుగా ప్రకటించదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు.

 Ts Clp Leader To Announce Cm Candidate First..!!-TeluguStop.com

కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఉన్నాయని బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.చాలా మంది సీఎం కావాలని కోరుకుంటారన్న ఆయన దళితుడు సీఎం అనేది పార్టీ ఆలోచిస్తుందని తెలిపారు.

అదేవిధంగా కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube