ఇంటింటి ఆరోగ్య సర్వేను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్..

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు శుక్రవారం ఇంటింటికీ ఆరోగ్యం పేరుతో ఇంటింటి ఫీవర్ సర్వేను అధికారులు ప్రారంభించారు.ఇందులో భాగంగా నగరంలోని ఖైరతాబాద్ సర్కిల్ హిల్ టాప్ కాలనీలో జరుగుతున్న ఇంటింటి ఆరోగ్య సర్వేను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆకస్మిక తనికీ చేశారు.

 Ts Chief Secretary Somesh Kumar Inspects Fever Survey Details, Ts Chief Secretar-TeluguStop.com

ఈ తనిఖీలో సిఎస్ తోపాటు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ పాల్గొన్నారు.

కాగా, ఈ ఇంటింటి ఫీవర్ సర్వేలో ఒక్కొక్క టీమ్ లో ఆశా, ఏ.ఎన్.ఎం, మున్సిపల్, పంచాయితీ శాఖ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి ఎవరైనా జ్వరం, దగ్గు తదితర ఇబ్బందులతో ఉన్నారా పరిశీలించి, ఒకవేళ కొవిడ్ లక్షణాలుంటే మెడికల్ కిట్ ను అందచేస్తారు.

ఈ డోర్ టు డోర్ సర్వేలో ప్రాధమికంగా గుర్తించిన వారికి 5 రోజుల పాటు సరిపడే మందుల కిట్ ను అందచేస్తున్నామని, ఒక కోటి మందుల కిట్ లను సిద్ధంగా ఉంచామని సిఎస్ అన్నారు.

Ts Chief Secretary Somesh Kumar Inspects Fever Survey Details, Ts Chief Secretary Somesh Kumar, Inspects ,fever Survey, Ghmc Comminssioner Lokesh Kumar, Aarogya Survey, Cs Somesh Kumar, Khairatabad - Telugu Aarogya, Cs Somesh Kumar, Khairatabad, Tssecretary

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube