డెమోక్రాట్లు ఆలోచించుకోండి ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై డెమోక్రాట్ల పై మరో సారి విరుచుకు పడ్డారు.గత కొన్ని నెలలుగా ట్రంప్ పై అభిశంసన పెట్టాలంటూ నినదిస్తున్న డెమోక్రాట్లు ఆ దిశగా సంతకాల సేకరణ కూడా చేపట్టారు.

 Trump Warns To America Democrats 2telugustop-TeluguStop.com

అయితే ఈ విషయంపై మొదటి సారిగా ట్రంప్ స్పందించారు.డెమోక్రాట్లు తనపై అభిశంసన పెట్టడానికి తహతహలాడుతున్నారు కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ తీర్మానం తనకి ఎంతో మేలు చేస్తుంది అని అన్నారు.

తానూ వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధించడానికి డెమోక్రాట్లు తీర్మానం ఎంతో ఉపయోగపడుతుందని ట్రంప్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమలో మాట్లాడిన ఆయన డెమోక్రాట్ల అత్యుశ్చాహాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అన్నారు.2016 లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ పాల్పడిన అక్రమాలు ఎన్నో ఉన్నాయని వాటిని చట్ట విరుద్దమైనవిగా ప్రకటించాలని డెమోక్రాట్లు గత కొంత కాలంగా డిమాండ్ చేస్తూనేఉన్నారు.

ఇదిలాఉంటే ట్రంప్ పై అభిశంసన పెట్టె విషయంలో డెమోక్రాట్ల లో చాలా మందికి అభిప్రాయ భేదాలు ఉన్నాయి.

కొంతమంది అభిశంసనపై మద్దతు తెలుపుతూ ఉంటే మరి కొంతమంది అందుకు వ్యతిరేకంగా ఉన్నారు.అయితే తాజాగా ట్రంప్ ప్రకటించిన ఈ ప్రకటనతో డెమోక్రాట్లు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube