డెమొక్రాట్ల కి ట్రంప్ హెచ్చరిక..

అమెరికాలో ప్రస్తుతం గోడ వివాదం సంచలనం సృష్టిస్తోంది.ఆర్ధిక ప్రతిష్టంభన తో అమెరికా ప్రజలు విలవిలలాడుతున్నారు.

 Trump Warns Democrats In America-TeluguStop.com

ఉద్యోగుల భాధలు వర్ణనాతీతం.ఈ క్రమంలోనే గోడ నిర్మాణానికి ఒప్పుకొని పక్షంలో.

మెక్సికో సరిహద్దుని మూసేస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

గోడ నిర్మాణానికి డెమొక్రాట్లు అంగీకరించకుంటే ఆ దేశంతో ఉన్న మొత్తం సరిహద్దులు అన్నిటిని మూసేస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.వరుస ట్వీట్ లతో హోరేత్తిస్తున్నాడు.అంతేకాదు అందుకు చట్టాల్లో అవసరమైన సవరణలు తీసుకువస్తానని .ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శించడం సరైన పద్దతి కాదని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు.

అయితే ఎంత చెప్పినా విపక్ష డెమొక్రాట్లు తమ వైఖరికే కట్టుబడి ఉండటంతో నూతన సంవత్సరంలోనూ అమెరికాలో తాత్కాలిక షట్ డౌన్ కొనసాగుతోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube