అమెరికా నౌకాదళాధిపతిని అందుకే తీసేశాం..ట్రంప్ ట్వీట్..!!!

అమెరికా రక్షణ విభాగాలలో కీలకమైన నౌకాదళాదిపతి పై వేటు పడింది.ఈ మేరకు ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు.

 Trump Tweet Richard Spencer-TeluguStop.com

నౌకాదళాదిపతి ని విధుల నుంచీ తొలగించాం అంటూ ట్రంప్ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు.తప్పు చేస్తే ఎవరైనా శిక్షకి గురి కావాల్సిందే అంటూ ఆయనపై వేటు వేయడాన్ని ట్రంప్ సమర్ధించారు.

వివరాలలోకి వెళ్తే.

అమెరికా నౌకాదళాధిపతి అయిన రిచర్డ్స్ స్పెన్సర్ పై వేటు వేశారు అమెరికా రక్షణ శాఖా మంత్రి మార్క్స్ ఎస్పెర్.

ఆయన చేసిన కొన్ని దుష్ప్రవర్తనల కారణంగానే వేటు వేయక తప్పలేదని ప్రకటించారు.నేవీ సీల్స్ కి చెందిన ఎడ్వర్డ్ 2017 సమయంలో ఇరాక్ విధుల నిర్వహణలో అక్కడి స్థానికులపై కాల్పులు, అదుపులో ఉన్న ఐఎస్ఐ ఉగ్రవాదిని చంపడం , ఆ తరువాత ఆ మృత దేహంతో సెల్ఫి దిగడం వంటి చర్యలు చేపట్టారు.

Telugu Telugu Nri Ups, Trumptweet-

ఈ క్రమంలోనే అతడు యుద్ద నేరాలకి పాల్పడుతూ యుద్ద నీతిని పక్కన పెట్టాడని కేసులు నమోదు అయ్యాయి.అయితే ఈ కేసులోనే ఎడ్వర్డ్ కి రిచర్డ్స్ మద్దతుగా నిలిచారు.దాంతో రిచర్డ్స్ ప్రవర్తనపై మండిపడ్డ మంత్రి మార్క్స్ తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశించారు.అందుకే రక్షణ మంత్రి మార్క్స్ రిచర్డ్స్ ని విధుల నుంచీ తొలగించామని ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube