ఇంటిలిజెన్స్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు..  

ప్రపంచంలోనే అత్యంత బలమైన ,శక్తివంతమైన ఇంటిలిజెన్స్ వ్యవస్థని కలిగిఉన్న ఏకైక దేశం అమెరికా. అలాంటి ఇంటిలిజెన్స్ వ్యవస్థ పై ట్రంప్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇక మీరు అందరూ స్కూలుకు వెళ్లి మళ్ళీ పాటాలు చదువుకు రండి అంటూ హితవు పలికారు. దాంతో ఒక్క సారిగా ట్రంప్ ఏర్పాటు చేసిన సమావేశం సైలెంట్ అయ్యిపోయింది. అసలేం జరిగింది..

Trump Sensational Comments On Intelligence-

Trump Sensational Comments On Intelligence

ఇంటెలిజెన్స్‌ చీఫ్స్‌తో అత్యవసర సమావేశమైన ట్రంప్‌ కొన్ని కీలక విషయాల్ని ప్రస్తవనలోకి తీసుకువచ్చారు. సెనెట్‌ కమిటీ సమావేశంలో ఇరాన్‌, ఉత్తరకొరియా దేశాల అంశం చర్చకు వచ్చింది. ఉత్తరకొరియా మరోసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని అయితే ట్రంప్ . ఇరాన్‌ కూడా మనపై కసితో ఉంది. ఆ దేశం న్యూక్లియర్‌ బాంబులు తయారీ చేయకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

Trump Sensational Comments On Intelligence-

అయితే ఇరాన్‌పై మనం మోపిన ఆంక్షలతో ఆదేశం ఆర్థికాభివృద్ధి క్షీణించింది. అయినప్పటికీ, ఆదేశం అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఇరాన్‌ ప్రయోగిస్తున్న రాకెట్‌ లాంఛర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. మన భూభాగానికి దగ్గరగా రాకెట్‌ లాంఛర్లు వస్తున్నప్పటికీ వాటిని గుర్తించడంలో మన నిఘా వర్గాలు విఫలమయ్యాయని ట్రంప్ మండిపడ్డారు.