ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలిపై వేటు..ఎందుకో..?

అమెరికా అధ్యక్షుడు తన వ్యక్తిగత టీమ్ నుంచీ ఒక్కొక్కరిని ఒక్కో కారణంతో తప్పిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఇప్పటికే దాదాపు 10 కి పైగా వైట్ హౌస్ సిబ్బందిని మార్చిన ట్రంప్ తాజాగా మరొక మహిళ ఉద్యోగిపై వేటు వేశారు.

 Trump Secretary Dismissed After After Comments About Ivanka-TeluguStop.com

ఇక వైట్ హౌస్ దరిదాపుల్లో కనపడకూడదు అంటూ హుకుమ్ జారీ చేశారని స్థానిక మీడియా పేర్కొంది.

అధ్యక్షుడు ట్రంప్ కి వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్ పై ఎన్నో ఆరోపణలు చేసి ఆమెని విధుల నుంచీ తప్పించారు.

అధ్యక్ష కార్యాలయానికి సంభందించిన కీలక వివరాలు ఆమె గోప్యంగా ఉంచకుండా వెల్లడి చేస్తున్నారని అంతేకాకుండా ఆమె ట్రంప్ కుటుంభ సభ్యులకి చెందిన సమాచారాన్ని కూడా లీక్ చేశారని

అందుకే ఆమెపై చర్యలు తీసుకున్నామని వైట్ హౌస్ ప్రకటించింది.

Telugu Ivanka, Tiffany, Trumpspersonal-

ట్రంప్ కి అత్యంత ముఖ్య వ్యక్తిగా ఉన్న ఆమె కార్యాలయం ఓవల్ కార్యాలయం ఎదురుగా ఉంటుంది.అమెరికా మీడియా కూడా ఆమెని ట్రంప్ గేట్ కీపర్ అంటుంటారు.మరి అలాంటి వ్యక్తిపై ఎందుకు ట్రంప్ వేటు వేశారు అనేది ఇప్పటికీ అర్థం కావడం లేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube