మాజీ అధ్యక్షుడి ఫోటో తో వార్తల్లో నిలిచిన ట్రంప్,మండిపడుతున్న నెటిజన్లు  

trump posted satirical image of obama spying on him - Telugu America President Donald Trump, Barak Obama, Barak Obama And Donald Trump, Trump, Trump Post A Photo In Social Media,

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెర్రి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే.ఆయన చేసే వివాదాస్పదమైన పోస్ట్ లపై ఎప్పటికప్పుడు నెటిజన్లు మండిపడుతూనే ఉంటారు.

TeluguStop.com - Trump Posted Satirical Image Of Obama Spying On Him

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

తాజాగా ఒక ఫోటో ను ట్రంప్ సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అసలు ట్రంప్ కి ఏమైంది అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే, ఒక ఇంట్లో ట్రంప్ నిలబడి ఉండగా, ఆ ఇంటి కిటికీ నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్రంప్ పై నిఘా పెట్టినట్లు ఎడిట్ చేసిన ఫోటో అది.ఆ ఫోటో ట్రంప్ పోస్ట్ చేసారో లేదో నెటిజన్లు ఇక మొదలు పెట్టారు.తమదైన శైలి లో ఒక్కొక్కరూ ట్రంప్ అసలు ఏంటిది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.అసలకే మాజీ అధ్యక్షుడు ఒబామా కి ఉన్న ఫాలోవర్స్ కి అయితే ఆ ఫోటో చూసినప్పుడు ఒక్కరేంజ్ లో కాలి మాజీ అధ్యక్షుడు పై ఇలాంటి పోస్ట్ లు పెట్టి అవమానిస్తారా అంటూ ట్రంప్ ని నిలదీస్తున్నారు.

మాజీ అధ్యక్షుల్లో ఒబామా కు ఒక ప్రత్యేక స్థానం ఉంది.చాలామంది అమెరికన్లు ఒబామా అంటే చాలా అభిమానిస్తారు కూడా.అలాంటి ఒబామా పై ఇలాంటి పోస్ట్ లు పెట్టి ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు.ఇలా వివాదాస్పద పోస్ట్ లు పెట్టడం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ట్రంప్ కి అలవాటే.

గతంలో కూడా పలుమార్లు ఇలా వివాదాస్పద పోస్ట్ లు చేసి వార్తల్లో నిలిచిన ట్రంప్ తాజాగా ఒబామా పై కూడా ఇలాంటి పోస్ట్ లు పెట్టి మరోసారి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారారు.

#Barak Obama #TrumpPost #Trump #TrumpPosted #BarakObama

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trump Posted Satirical Image Of Obama Spying On Him Related Telugu News,Photos/Pics,Images..