ట్రంప్ వ్యాపార భాగస్వామి భారత సంతతికి చెందిన వ్యక్తి అరెస్ట్  

Trump Hotel Partner Charged With Felony Theft-police Checking,trump Hotel Partner

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాపారంలో గత కొన్నేళ్లుగా భాగస్వామిగా ఉన్న భారత సంతతికి చెందిన దినేష్ చావ్లా అనే వ్యక్తిని అమెరికా పోలీసులు విమానాశ్రయంలో అరెస్టు చేశారు.ఒక బ్యాగ్ చోరీ చేశారన్న ఆరోపణలతో ఈ అరెస్టు జరిగిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Trump Hotel Partner Charged With Felony Theft-police Checking,trump Hotel Partner-Trump Hotel Partner Charged With Felony Theft-Police Checking

అయితే ఈ చోరీకి గల కారణం ఏమిటని అధికారులు అడిగిన ప్రశ్నకు చావ్లా చెప్పిన సమాధానం విని షాక్ అయ్యారు పోలీసులు.

Trump Hotel Partner Charged With Felony Theft-police Checking,trump Hotel Partner-Trump Hotel Partner Charged With Felony Theft-Police Checking

గత వారం మెంఫిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చావ్లా లగేజ్ క్లైమ్స్ నుండి ఒక సూట్కేస్ తీసుకొని వచ్చి తన కార్లో ఉంచారని , వెంటనే వెనక్కి వెళ్లి మరో విమానంలో ప్రయాణించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు విమానాశ్రయ పోలీసులు ఆయన కారును తనిఖీ చేసినప్పుడు ఈ సూట్ కేస్ తో పాటు గతంలో విమానాశ్రయం నుంచి తీసుకెళ్లిన మరొక కూడా కనిపించిందని న్యూయార్క్ టైమ్స్ పత్రికా ప్రకటనలో పేర్కొంది.

పోలీసులు సోదా చేసి నప్పుడు రెండు కేజీలు కనిపించాయని ఆయన విమానాశ్రయానికి తిరిగి వచ్చినప్పుడు అరెస్టు చేశామని, సదరు బ్యాగ్ లో 4 వేల డాలర్ల విలువైన సామానులు చోరీ చేసినట్టుగా చావ్లా అంగీకరించారని పోలీసులు తమ అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఈ చోరీలు చేయవలసిన అవసరం ఏముందని పోలీసులు ప్రశ్నించగా ఇదంతా కిక్ కోసం చేశానని చాలా పోలీసులకు తెలిపారట.

ఈ సమాధానం విన్న పోలీసులు షాక్ అవడంతో పాటు, కిక్ ఏంట్రా బాబు అంటూ నవ్వుకుని చావ్లాని అదుపులోకి తీసుకున్నారట