చేతులు ఎత్తేసిన ట్రంప్ : హెచ్-1బీ ఈ ఏడాదికి లేనట్లే..త్వరలో...

అమెరికాలో విదేశీయులు ఎవరు పనిచేయలన్నా వారికి ఇచ్చే వీసాలు హెచ్-1 బీ ఇతరాత్రా వర్క్ వీసాలు అన్నీ ఈ ఏడాదికి లేనట్లే నని అంటున్నారు నిపుణులు.ఈ రద్దు ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందని త్వరలో ట్రంప్ ఈ ఉత్తరువులపై సంతకం చేయనున్నారని తెలుస్తోంది.

 Donald Trump, H1 B Visa, Trump Rally,americans,indians,work Visas-TeluguStop.com

ఫ్యాక్స్ న్యూస్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ట్రంప్ మాట్లాడుతూ అమెరికా ప్రజలకి న్యాయం జరగాలంటే ఈ విధానంపై నేను సంతకం చేయాల్సిందేనని త్వరలో సంతకం చేస్తానని ప్రకటించారు.అయితే

ఇందులో కొన్ని సడలింపులు కూడా ఉంటాయని ఆయన అన్నారు.

వీసాల జారీ విషయంలో మినహాయింపులు లేకపోతే ఎంతో మంది ఇబ్బందులు పాలవుతారని అందుకే కొన్ని మినహాయింపులు ఇస్తారని తెలుస్తోంది.చాలా ఏళ్ళుగా అమెరికాలోనే ఉంటూ వ్యాపారాలు చేసుకుంటున్న వారికి న్యాయం చేస్తామని తెలిపారు ట్రంప్.

కానీ ఇకపై వీసాలని కటిన తరం చేస్తాం కరోనా కారణంగా అమెరికాలో పేరుకు పోయిన నిరుద్యోగాని తగ్గిస్తామని ట్రంప్ తెలిపారు.

Telugu Americans, Donald Trump, Visa, Indians, Trump, Visas-

ఇదిలాఉంటే ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయం వలన వేలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని అంటున్నారు.ప్రతీ ఏడాది జారీ చేసే 85 వేల హెచ్-1 వీసాలలో దాదాపు 70 శాతం భారతీయులకి దక్కుతుంది.దాంతో ఈ ఏడాది సుమారు వేలాది మంది భారతీయులకి డాలర్ డ్రీమ్స్ కల గానే మిగిలిపోనుందని అంటున్నారు నిపుణులు.

అయితే ప్రస్తుతం అమెరికాలో ఇప్పటికే హెచ్-1 బీ వీసాతో ఉంటున్న వారికీ ఎలాంటి హానీ కలుగదని ఇబ్బందులు లేవని అంటున్నారు న్యాయ నిపుణులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube