అమెరికాలో ప్రవాస భారతీయుడికి కీలక పదవి...!!!

అమెరికాలో ఉంటున్న భారత సంతతి వ్యక్తులు ఎంతో మంది అమెరికా ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొలువుదీరుతున్నారు.ట్రంప్ గత సంవత్సర కాలంగా ఎంతో మంది భారతీయులకి కీలక పదవులు అప్పగించారు.

 Trump Gives Impotent Position Forindoamerican-TeluguStop.com

ఈ క్రమంలోనే తాజాగా మరొక ప్రవాస భారతీయుడు సంపత్ శివంగి కి ట్రంప్ కీలక పదవిని అప్పగించారు.ఈ మేరకు ఆదేశాలు కూడా జారీఅయ్యాయి.

అమెరికా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లోకి సంపత్ ని తీసుకుంటున్నట్టుగా అమెరికా హెల్త్ ,హ్యూమన్ సర్వీసెస్ సేక్రటరీ అలెక్స్ తెలిపారు.ఇందులో సంపత్ సేవలని కూడా వినియోగించుకోనున్నారు.తనని

నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లోకి తీసుకోవడం పట్ల ట్రంప్ కి సంపత్ కృతజ్ఞతలు తెలిపారు.

Telugu Indo American, Sampath Sivangi, Telugu Nri Ups, Trump-

  ఇదిలాఉంటే సంపత్ తన వైద్య వృత్తిలో కొనసాగుతూనే మిసిసిపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ మెటల్ హెల్త్ కి చైర్మెన్ గా వ్యవహరించారు.అంతేకాదు జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ హ్యూమన్ సర్వీసెస్ కి అడ్వైజర్ గా సేవలు అందించారు.ఎన్నో కీలక పదవుల్లో ఉన్నతమైన సేవలు అందించిన సంపత్ కి 2017 లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అనే అవార్డ్ ని సైతం ప్రకటించారు.

అంతేకాదు రిపబ్లికన్ పార్టీకి సేవకుడిగా ఎన్నో ఏళ్ళుగా ఉంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube