విదేశీ విద్యార్ధులకి ట్రంప్ ఊరట..  

  • అమెరికాలో ఎంతో మంది విదేశీ విద్యార్ధులు ఉన్నత విద్య కోసం వెళ్ళే వారికి ట్రంప్ కొన్ని సూచనలు చేశారుమీడియాతో మాట్లాడిన ట్రంప్ విదేశీ విద్యార్ధులని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ కంపెనీల అభివృద్దికి దోహద పదాలని,ఇక్కడే ఉంటూ తమ కంపెనీలకి సహకరించాలని కోరారు.

  • Trump Gives Good Announcement For Immigrant Students-Telugu Nri News Updates

    Trump Gives Good Announcement For Immigrant Students

  • అమెరికాలో ఉన్న గత వలస విధానాల వలన ప్రతిభావంతులైన విద్యార్థులను తాము కోల్పోతున్నామని అన్నారు ట్రంప్. చట్టబద్దంగా వలస విధానాలని పాటించాలని , ప్రతిభ ఆధారంగా వలసలని ప్రోశ్చహించాలని ట్రంప్ కోరారు. చట్టబద్దంగా వచ్చే వలసలని ప్రతిభావంతులని తప్పకుండా మేము ఆహ్వనిసామని , అధికారులు ఎటువంటి అభ్యంతరాలు పెట్టారని అన్నారు ట్రంప్.

  • Trump Gives Good Announcement For Immigrant Students-Telugu Nri News Updates
  • అయితే ట్రంప్ తాజా ప్రకటనతో విదేశీ విద్యార్ధులు ఇదేమీ సవరించిన ప్రకటన కాదని ,ట్రంప్ పాత పాటే పాడాడు తప్ప మరేమీ కొత్త ప్రకటన చేయలేదని అన్నారు. గతంలో సైతం ట్రంప్ ఇదే విధంగా ప్రతిభ ఉన్న విద్యార్ధులకి మాత్రమే అమెరికాలో చోటు అని చెప్పిన విషయం విధితమే.