పట్టిన పట్టు విడువని ట్రంప్..!!!  

Trump Decided To Build American Wall-telugu Nri News Updates,trump

The major problem faced by the country now across America is the illegal immigration. Their argument is that many Americans are losing due to illegal immigration. It is known that the Trump was built to build a border wall along the coast of Mexico and to the Democratic Party wall. The US government has suffered shut down for almost 35 days.

.

However, there is a need for wall construction, said Trump in the joint meeting of the Congress. Tampump said that many people in the house had not agreed to the construction of the wall and that is why the wall was not built. But the wall will be in the situation. .

అమెరికా వ్యాప్తంగా ఇప్పుడు ఆ దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య అక్రమ వలసలు. ఈ అక్రమ వలసల కారణంగా ఎంతో మంది అమెరికన్లు నష్టపోతున్నారు అనేది వారి వాదన. అందుకుగాను మెక్సికో తీరం వెంబడి సరిహద్దు గోడ నిర్మిస్తానని ట్రంప్ చెప్పడం , డెమోక్రాటిక్ పార్టీ గోడ నిర్మాణానికి ససేమిరా అనడం అందరికి తెలిసిందే..

పట్టిన పట్టు విడువని ట్రంప్..!!!-Trump Decided To Build American Wall

దాదాపు 35 రోజులు అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ ని ఎదుర్కుంది.

అయితే గోడ నిర్మాణం తప్పకుండా అవసరం అని కాంగ్రెస్ ఉమ్మడి సమావేశంలో ట్రంప్ తెగేసి చెప్పారు.ట్రంప్‌ మాట్లాడుతూ గతంలో ఈ సభలో ఉన్న చాలా మంది గోడ నిర్మాణానికి ఒప్పుకోలేదని ,అందుకే గోడ నిర్మాణం జరగలేదని అన్నారు. అయితే ఎత్తి పరిస్థితిల్లో గోడ నిర్మాణం జరిగి తీరుతుందని తెలిపారు.

ఇదే సభలో ప్రధాన డెమొక్రటిక్‌ అడ్వైజరీ, ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ కూడా ఉన్నారు. అయితే ట్రంప్ ముందు కొంచం మెల్లగానే మాట్లాడినా, ట్రంప్ ఆ తరువాత గోడ నిర్మాణం పై గట్టిగానే పట్టు పట్టారు. మొత్తానికి గోడ నిర్మాణంలో ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితిలు ఎక్కడా కనిపించడం లేదనే చెప్పాలి.