వాళ్ళు విద్యార్ధులు..దొంగలు కాదు ట్రంప్...!!!!  

Trump About Pay And Stay Visa Case On Nri Students-nri,nri News Updates,trump About Pay And Stay Visa

అమెరికాలో పే అండ్ స్టే వీసా కుంభకోణంలో నిర్భంధం లోకి తీసుకున్న వందమంది పైగా భారతీయ విద్యార్ధుల పట్ల అమెరికా ప్రభుత్వం ఎంతో దారుంగా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. పోలీసు రికార్డులలో తీవ్ర స్థాయి నేరస్తులుగా పరిగణించే తప్పుడు వారి కళ్ళకి ట్రాక్టర్లు కడుతారు. ఇప్పుడు అదేవిధంగా భారత విద్యార్ధుల కాళ్ళకి వాటిని కట్టడం ఎంతో దారుణమైన విషయం..

వాళ్ళు విద్యార్ధులు..దొంగలు కాదు ట్రంప్...!!!!-Trump About Pay And Stay Visa Case On NRI Students

అయితే వీటిని విద్యార్ధులకి కట్టడం ద్వారా వారి కదలికలను నిరంతరం అధికారులు ప్రయవేక్షణలో ఉంచుతూ ఉంటారు. వారిని నిర్దిష్ట పరిధిలోనే సంచరించాలని, అది దాటి వెళ్లరాదని ఆంక్ష పెట్టింది అమెరికా ప్రభుత్వం. అంతేకాదు వాటిని ఎప్పటికప్పుడు చార్జింగ్ లో పెట్టుకుని ఉంచుకోవాలని సూచించిందట.

అంతేకాదు వాళ్ళు ఎప్పుడు విద్యార్ధులని కాంటాక్ట్ చేసిన సరే వెంటనే బదులు ఇవ్వాలని తెలిపిందట.రేడియో ట్యాగింగ్‌ ద్వారా వారెక్కడున్నదీ ఆ పరికరం నమోదు చేస్తుందని ,వారి మొబైల్‌ నంబర్లనూ నిరంతరం ట్యాపింగ్‌ చేస్తున్నట్లుగా కూడ తెలిపింది.

వారిపై కేసు తేలేదాకా ఫెడరల్‌ పోలీసుల నిఘా కొనసాగించాలని నిశ్చయించింది. కాని భారత ప్రభుత్వం ఈ రేడియో ట్రాక్టర్స్ విషయాన్ని దృవీకరించలేదు.