మునుగోడు లో ప్రచారానికి టిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్లు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తుంది.ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్లతో ప్రచారాన్ని చేపట్టనుంది.

ఈ మేరకు స్టార్ క్యాంపైనర్లుగా 40 మందిని నియమించింది.జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు సహా కీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది పార్టీ అధిష్టానం.

నామినేషన్ల ఉపసంహరణ తర్వాత మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ప్రచారంలో పాల్గొననున్నారు.ఈ నెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని యోచనలో టిఆర్ఎస్ ఉందని సమాచారం.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు