టిఆర్ఎస్ పార్టీ గుర్తు కారా.. గ్యాస్ సిలిండరా.. అయోమయంలో హుజురాబాద్ ఓటర్లు

అధికార పార్టీ గుర్తు గ్యాస్ సిలిండరా.కారు గుర్తా… అయోమయంలో హుజురాబాద్ నియోజకవర్గ ఓటర్లు.

 Trs Party Symbol Car Or Gas Cylinder Huzurabad Voters Confused, Trs Party Symbol-TeluguStop.com

వివరాల్లోకి వెళితే భాజపా గ్యాస్ సిలిండర్ ధరలు పెంచిందని, గ్యాస్ సిలిండరకు దండం పెట్టు బీజెపీని బొంద పెట్టు అని నిరసిస్తూ అధికార టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు.

హన్మకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లతో ద్విచక్ర వాహనంపై గ్యాస్ గుర్తు నమూనాతో ప్రచారం చేస్తుండడంతో అధికార పార్టీ గుర్తు విషయంలో అయోమయానికి గురవుతున్నారు.

విశేషమేమంటే హుజరాబాద్ ఉప ఎన్నికలో 14 నెంబర్ పై స్వతంత్ర అభ్యర్థి గ్యాస్ సిలిండర్ గుర్తు ఉండడంతో ఓటర్లు 14వ నెంబర్ పై ఓటు వేసే ఆస్కారం ఉందని గుసగుసలు ఆడుతున్న ప్రజలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube