పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన  

trs mps protests farm bills in parliament, Parlament, TRS, MP\'s, Delhi, BJP, YSRCP, Indian President - Telugu Bjp, Congress, Parliament, Telugu News, Trs, Trs Mps

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై విపక్ష పార్టీల ఆందోళన కొనసాగుతోంది.ఇప్పటికే పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్‌ అయ్యింది.

TeluguStop.com - Trs Mps Protests Farm Bills In Parliament

త్వరలో రాష్ట్రపతి వద్దకు వెళ్లబోతుంది.రాష్ట్రపతి ఆమోదం లభిస్తే బిల్లు చట్ట రూపం దాల్చబోతుంది.

ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెల్సిందే.వైకాపా పూర్తి మద్దతును తెలుపుగా తెరాసా మాత్రం ఈ కొత్త బిల్లు వల్ల రైతులు చాలా నష్టపోతారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

బిల్లు పై చర్చ సందర్బంగా లోక్‌ సభ మరియు రాజ్య సభల్లో తమ వ్యతిరేక గళం వినిపించిన తెరాసా ఎంపీలు ఆ తర్వాత కూడా ఆందోళన చేస్తున్నారు.

నేడు పార్లమెంట్‌ ఆవరణలో వ్యవసాయ కొత్త బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు.

రైతాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ విపక్ష సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన తెలియజేశాయి. రాష్ట్రపతి అయినా ఈ బిల్లును అడ్డుకోవాలంటూ విపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి.

కాని ప్రభుత్వంకు వ్యతిరేకంగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది అనుమానమే. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యంతో ఇప్పటికే విపక్ష పార్టీలు దేశ వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తున్నాయి.

త్వరలో తెలంగాణలో కూడా అధికార పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు.

#Congress #Trs Mps #Parliament

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Trs Mps Protests Farm Bills In Parliament Related Telugu News,Photos/Pics,Images..