వల్లభనేని వంశీ కి వార్నింగ్ ఇచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే..!!

Trs Mla Warns Vallabhaneni Vamsi

టిఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు మధురి లో.వల్లభనేని వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు లను భౌతికంగా.

 Trs Mla Warns Vallabhaneni Vamsi-TeluguStop.com

నిర్మూలించాలని ఎందుకు తన వంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నట్లు.కమ్మ సంఘం వన సమారాధనలో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఈ క్రమంలో వల్లభనేని వంశీ మల్లాది వాసు చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ… చంద్రబాబు ప్రోద్బలంతోనే.మల్లాది వాసు అనే వ్యక్తి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

 Trs Mla Warns Vallabhaneni Vamsi-వల్లభనేని వంశీకి వార్నింగ్ ఇచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com


కిని కాపాడుకోవడానికి ఇటువంటి నాయకుల చేత ఇష్టానుసారం అయిన వ్యాఖ్యలు చేయిస్తున్నారని పేర్కొన్నారు.ఇక ఇదే సమయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై కూడా వంశీ ఫైర్ అయ్యారు.

అరికెపూడి గాంధీ క‌మ్మ‌సంఘం నేత‌నా? ఎమ్మెల్యేనా అని ప్ర‌శ్నించారు.దీంతో వంశీ తనపై చేసిన వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ రియాక్ట్ అయ్యారు.

వంశీ చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు.వంశీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తప్పు ఎవరు చేసినా తప్పే.

మల్లాది వాసు మాట్లాడిన మీటింగ్ లో తాను లేనని స్పష్టం చేశారు.మీటింగ్ లు పెట్టుకుంటే తప్పేంటి అని కూడా అరికెపూడి గాంధీ ఈ సందర్భంగా ప్రశ్నించారు.

#Potics #Ysrcp #Potics

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube