హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తిరుమల: హుజూరాబాద్ ఎన్నికల ఓటమిపై స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.రాజకీయాల్లో గెలుపోటములు సహజం.

 Trs Minister Vemula Prasanth Reddy Responded On Loss To Huzurabad Elections, Trs-TeluguStop.com

టీఆర్ఎస్ పార్టీ చాలా ఎన్నికలు చూసింది.

చాలా ఎన్నికల్లో విజయం సాధించింది, కొన్నింటిలో అపజయం చూసింది.

నాగార్జున సాగర్, బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాలను మేమే గెలుచుకున్నాం.

రాజకీయాలన్నాకా గెలుపోటములు వస్తూ ఉంటాయి.

టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలను ఎన్నికల్లాగే చూస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube